Latest news: --- Onechanbara Bikini Zombie Slayers - Wii --- Call of Duty 3 - Roads to Victory- PSP --- Transformers III Stealth Force Edition - Wii --- Squids - PC --- భార్య భర్తల మద్య గొడవలా ? , భందు మిత్రుల మద్య గోదావలా ? వ్యాపార భాగస్వాముల మద్య గోదావలా ? (అయితే వాటన్నిటికీ చెక్ పెట్టం --- తిరుగు లేని రాజ వశీకరణ మందు (ఎవరయినా మీరు చెప్పినట్టు వినాలనుకున్తున్నారా Cnt: 9700054774) --- ఎవరయినా మీరు చెప్పినట్టు వినాలనుకున్తున్నారా Cnt: 9700054774 --- Great medicine --- Dragons Lair- PSP --- Acoustica Mixcraft v6.0.180 --- దయచేసి విండో 7 లాప్ ట్యాప్ లో అను స్క్రిప్ట్ ఎలా డౌన్ లోడ్ చేయాలో సవివరంగా వివరించండి.. ప్లీజ్.. --- How to Open Unknown FileTypes..? --- Gift card --- Kid Fit Island Resort - Wii --- Ghost Rider - PSP --- Ice Age 3 Dawn of the Dinosaurs - Wii --- Crash Mind Over Mutant- PSP --- Required formula in excel --- Dragoneers Aria- PSP --- Nero Multimedia Suite Platinum HD v11.2.00700 ---

User(s) browsing this thread »
1 Guest(s)
 
Rate Thread
  • 3 Votes - 1.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
3d Tubes Creation : Photoshop Tutorial in Telugu
30-10-2009, 12:50 AM (This post was last modified: 22-11-2010 12:43 PM by MahiGrafix.)
Post: #1
Ps 3d Tubes Creation : Photoshop Tutorial in Telugu


కేవలం ఫోటోషాప్ నుపయోగించి క్రింది విధంగా 3డీ ట్యూబ్స్ బ్యాక్ గ్రౌండ్ ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందామా? ఈ ట్యుటోరియల్ ద్వారా పెన్ టూల్ తో క్రియేట్ చేసిన పాత్ ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోగలుగుతాం.

1. File >> New ను క్లిక్ చేసి బ్యాక్ గ్రౌండ్ ను బ్లాక్ కలర్ తో ఫిల్ చేయండి.

2. Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి కొత్త లేయర్ క్రియేట్ చేయండి. తర్వాత Elliptical Marquee Tool నుపయోగించి క్రింద చూపిన విధంగా ఒక ఎలిప్టికల్ ను క్రియేట్ చేయండి.

3. టూల్స్ లో Gradient tool  ను క్లిక్ చేయండి.

4. ఆప్షన్స్ బార్ లో Gradient Editor మీద క్లిక్ చేసి, క్రింద చూపిన Copper gradient ను సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

5. ఇంతకు ముందు క్రియేట్ చేసిన ఎలిప్టికల్ మార్కీలో క్రింద చూపిన విధంగా పై నుండి క్రిందకు  డ్రాగ్ చేయండి

6.  ఎలిప్టికల్ లో కాపర్ గ్రేడియంట్ ఫిల్ అయి ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

7. ఈ గ్రేడియంట్ కలర్ సిల్వర్ కలర్ లోకి మార్చడానికి డీశాట్యురేషన్ చేస్తే సరిపోతుంది. డీశాట్యురేషన్ కొరకు కీబోర్డ్ లో Ctrl+Shift+U ని ప్రెస్ చేయండి.

8. Ctrl+J ను ప్రెస్ చేస్తూ 3 డూప్లికెట్ లేయర్స్ ను క్రియేట్ చేయండి. తర్వాత వాటిని నిలువుగా వరుసలో ఉండేటట్లు మూవ్ చేయండి.

9. Pen Tool ను ఉపయోగించి క్రింది విధంగా మొదటి ఎలిప్టికల్ షేపులో ఒక పాత్ క్రియేట్ చేయండి.

10. అలాగే మిగిలిన 3 ఎలిప్టికల్ షేప్ లకు క్రింది విధంగా 3 పాత్ లను క్రియేట్ చేయండి.

11. Path selection Tool తో మొదటి పాత్ మీద క్లిక్ చేసి, యాంకర్ పాయింట్ మీద రైట్ క్లిక్ చేసి, Stroke Subpath ను క్లిక్ చేయండి. (అపుడు ఆ ఎలిప్టికల్ కు సంబంధించిన లేయర్ సెలక్షన్ లో ఉండాలి). Stroke Subpath విండోలో smudge ను సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

12. ఆటోమేటిక్ గా  పాత్ వెంట ట్యూబ్ క్రియేట్ అవుతుంది.

13. ఇలాగే  మిగిలిన 3 ఎలిప్టికల్స్ కూడా పాత్ వెంట ట్యూబ్స్ ను క్రియేట్ చేయండి.

14.  క్రింద అటాచ్ మెంట్ లో ఉంచిన బ్యాక్ గ్రౌండ్ ను బ్యక్ గ్రౌండ్ లేయర్ కు పైన పేస్ట్ చేయండి. తర్వాత 4 ట్యూబ్ లేయర్స్ ను సెలెక్ట్ చేసి, Ctrl+E కమాండ్ ద్వారా మెర్జి చేసి ఒకే లేయర్ గా మార్చండి

15. మెర్జి చేసిన ట్యూబ్ లేయర్ ను సెలెక్షన్ లో ఉంచి Ctrl+T ని ప్రెస్ చేయండి. చుట్టూ ఏర్పడిన బౌండింగ్ బాక్స్ లో రైట్ క్లిక్ చేసి Distort ను క్లిక్ చేయి క్రింది విధంగా సెట్ చేయండి.

16. ఇపుడు ట్యూబ్స్ లేయర్ మోడ్ ను Hard light కు మార్చండి.

17. ట్యూబ్ లేయర్ కు ఇంకొక డూప్లికెట్ లేయర్ ను క్రియేట్ చేసి ఆ లేయర్ మోడ్ ను ఓవర్ లేగా సెట్ చేయండి. అలాగే ఆ లేయరుకు Outer Glow అప్లై చేస్తే ఫైనల్ ఇమేజి క్రింది విధంగా ఉంటుంది.



Attached File(s)
.zip  all_files.zip (Size: 886.19 KB / Downloads: 165)

[Image: mahi_sig.jpg]
You are not allowed to view links. Register or Login to view.
Send this user an email Visit this user's website Find all posts by this user
Quote this message in a reply Quote this message in a reply
29-12-2009, 02:30 PM
Post: #2
RE: Photoshop: 3d ట్యూబ్స్ మేకింగ్

Photoshop is a software that most people use these days to edit the picture of for some extended purposes. Even I use it to edit the photo trying different stuffs. The step by step pictorial presentation to prepare a 3D picture is a very good post. Though I couldn't understand the language but I easily understood what has to be done just by looking throughly at the pictures. It is a very easy method to learn these kind of things. Thanks for the post with some good informative tutorials.



You are not allowed to view links. Register or Login to view.
Send this user an email Find all posts by this user
Quote this message in a reply Quote this message in a reply
29-12-2009, 02:38 PM
Post: #3
RE: Photoshop: 3d ట్యూబ్స్ మేకింగ్

Mahi,

You are great


http://winksite.mobi/nagarava/life

You are not allowed to view links. Register or Login to view.
Send this user an email Visit this user's website Find all posts by this user
Quote this message in a reply Quote this message in a reply
Post Thread 
Possibly Related Threads...
Thread: Author Replies: Views: Last Post
Na Weddind Banner Creation Y.CHANDRASEKHAR 0 6 Last Post: Y.CHANDRASEKHAR   10-05-2012 12:35 AM
Na telugu typing with Bahara in Photoshop-Tutorial suresh-S 5 1,087 Last Post: Y.CHANDRASEKHAR   10-05-2012 12:32 AM
Na Lynda.com.Photoshop.Masking.and.Compositing.Hair azmiramohan 0 20 Last Post: azmiramohan   08-05-2012 02:20 PM
03 Mediafire Links Lynda.com - Photoshop for Designers Shape Layers azmiramohan 0 18 Last Post: azmiramohan   07-05-2012 04:58 PM
Tip How to make Polaroid Effect on Your Photo : Photoshop Tutuorial in Telugu MahiGrafix 4 656 Last Post: suneel G   07-05-2012 12:41 PM
Na sparkling Effect on photo :- photoshop tutorial trinadhreddy 6 1,038 Last Post: sv.mallesh   07-05-2012 11:33 AM
Ps Text embroidery on cloth : Photoshop tutorial in Telugu MahiGrafix 10 1,634 Last Post: Shashikala   04-05-2012 03:42 PM
Na I want Photoshop Total Telugu Material With Figures Urgent sampath2010 1 11 Last Post: sure_ask   26-03-2012 07:56 PM
Tip How to save any image as icon (.ico) in Photoshop? - Telugu Tutorial MahiGrafix 1 7 Last Post: k prabha   17-03-2012 10:56 AM
Ps Photoshop: Change your image as a funny comic tutorial in Telugu MahiGrafix 7 2,765 Last Post: beyblademonitor   22-02-2012 08:49 PM
Na Telugu photoshop turtorial before840 3 14 Last Post: before840   22-02-2012 01:29 PM
Lightbulb Make Water Letters with photoshop - Tutorial in Telugu MahiGrafix 3 1,485 Last Post: thek2forall   19-02-2012 10:16 AM
Na Telugu Typing Problem Mac User sandy444 0 14 Last Post: sandy444   09-02-2012 05:24 PM
Na I want photoshop digitals for hindu marrige photos madan@mahigrafix 2 437 Last Post: jasminlali1   13-01-2012 09:05 AM
Ps Photoshop: Avatar Tutorial in Telugu MahiGrafix 30 6,709 Last Post: ramraj   10-01-2012 07:06 PM
Na photoshop tutorial --- make Gold Text trinadhreddy 2 834 Last Post: Hema   02-01-2012 04:40 PM
Tip Photoshop Telugu Tutorial - make Sun rays with in a minute MahiGrafix 5 835 Last Post: Hema   02-01-2012 04:36 PM
Ps Black n white photonu colorloki marchadam: Photoshop tutorial in Telugu trinadhreddy 11 2,467 Last Post: Hema   02-01-2012 04:20 PM
Ps Photoshop Tool Chart Prasad 9 1,626 Last Post: Hema   02-01-2012 04:10 PM
Na Picture package in Photoshop - tutorial MahiGrafix 3 612 Last Post: p.ramesh87   26-09-2011 11:53 AM

Forum Jump:

Photoshop Tutorials | MS-Office Tutorials | PageMaker Tutorials | Flash Tutorials | Blog Tutorials | Video/Audio Editing Tutorials
Web Designing in Cheap