|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
03-04-2009, 02:05 PM
(This post was last modified: 19-11-2010 07:16 PM by raju.)
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
అడిషనల్ గా ఇన్ స్టాల్ చేసిన xp సర్వీస్ ప్యాక్ ను రిమూవ్ చేయడం ఎలా? ఆల్రెడీ xp రన్ అవుతున్న కంప్యూటర్ లో అడిషనల్ గా మనము లేటెస్ట్ సర్వీస్ ప్యాక్ లు ఇన్ స్టాల్ చేస్తూవుంటాము. అయితే సర్వీస్ ప్యాక్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత కంప్యూటర్ స్లో అయితే వెంటనే సర్వీస్ ప్యాక్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాము కదా? అటువంటి వారి కోసమే ఈ గైడ్. సర్వీస్ ప్యాక్3 ని అన్ ఇన్ స్టాల్ చెయ్యాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ ను సేఫ్ మోడ్ లోనే బూట్ చేయాలి. తర్వాత Start -> “Help and Support” మరియు “Undo changes to your computer with a system restore” మీద లెఫ్ట్ క్లిక్ చేసి ప్రీవియస్ రీస్టోర్ పాయింట్ ను సెలక్ట్ చేయండి. కొద్ది సమయం తర్వాత మీ కంప్యూటర్ సర్వీస్ ప్యాక్ తొలగించబడి రీస్టార్ట్ అవుతుంది.
![]() |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...

![[Image: mahi_sig.jpg]](http://www.mahigrafix.com/images/mahi_sig.jpg)





