|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
04-10-2011, 04:31 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
naa system lo windows 7 profesional 64 bit operating system unndi naa system lo anu 7.0 software install chestuntea could not open registry anea message vastundi please help me. You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
17-10-2011, 11:48 AM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
17-10-2011, 06:46 PM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
శివా రెడ్డి గారు
విండోస్ 7 లోని ఏ వెర్షన్ లోనైనా అను 7 చక్కగా పనిచేస్తుంది. మీరు విండొస్ 7 లొ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం వాడుచున్నారు కదా, ముందుగా మీరు దానిలోని In-built Administrator Account ను యాక్టివేట్ చేసుకుని ఆ ఎకౌంట్ ద్వారా అను 7 ను ఇనస్టాల్ చేయండి. అపుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అను 7 మీ ఆపరేటింగ్ సిస్టం లొ ఇనస్టాల్ అవుతుంది. క్రింది లింక్ ప్రకారం ముందుగా మీ ఆపరేటింగ్ సిస్టం లోని In-built Administrator Account ను యాక్టివేట్ చేసుకోండి. You are not allowed to view links. Register or Login to view. అప్పటికీ మీకు ఇనస్టాలేషన్ లో సమస్యలు వస్తున్నట్లైతే మీ వద్ద ఉన్న అను 7 ఫైల్ సరైనది (కరెప్ట్) కానిదైనా అయి ఉండాలి, లేదా మీరు వాడే ఆపరేటింగ్ సిస్టం జినైన్ కాకపోవటం కాని, దానితో సమానమైన పైరేటెడ్ వెర్షన్ కాకపోవటం కాని అయి ఉండాలి. మీ రిజల్ట్ ను రిప్లై రూపంలో తెలియచేయండి. ![]() . . . . . .
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...

anu 7.0 problem





![[Image: 1MGF.gif]](http://i214.photobucket.com/albums/cc2/chsprasad/1MGF.gif)
