Latest news: --- Ferments eBooks - Foods, Alcohol, etc --- Eleven Madison Park The Cookbook --- Doctor Who Short Trips Collection --- Diagnostic Gynecologic and Obstetric Pathology, 2 edition --- Clinical Neuroscience Ebooks --- Children's Library - 100 Books --- Artbook Collection --- Aqua Hydro Organo Ponics eBooks --- 2500+ Retail Quality Ebooks for Kindle --- 60 Poker eBooks --- [Tuts+] Premium eBooks Collection (Update May 2012) --- Temple software --- How to use templates in karizma classic --- Employees Database (or) HR Software fro middleast --- Sales agist e1 form --- Total Training - Microsoft Excel 2010 Essentials DVD-iNKiSO (2010) --- TapouT XT Workouts - 12 MMA Inspired Workouts --- Surgery of the Liver, Biliary Tract and Pancreas --- So, You're Renovating! Collection --- Shaping Up with Weights for Dummies ---

User(s) browsing this thread »
1 Guest(s)
 
Rate Thread
  • 0 Votes - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Anu 7 Installation in Windows 7 - A Working Solution
20-02-2012, 12:13 AM
Post: #1
Na Anu 7 Installation in Windows 7 - A Working Solution


ఈ మధ్య మన ఫోరంలో చాలా మంది విండోస్ 7 లో అను 7 ఇనస్టాల్ చేయటం పై అనేక అనుమానాలు, ఇబ్బందులు వ్యక్త పరుస్తూ ఎవరికి వారు అనేక పోస్ట్ లు క్రియేట్ చేయటం, ఇచ్చిన సమాధానాన్ని వెతికి చూడకుండా కొత్త పోస్ట్ వేసేయటం చేస్తూ ఉన్నారు. ఇలా దాదాపు గా ఇదే విషయం పై 20 పోస్ట్ ల వరకు మనకు ఫోరంలో కనపడుతున్నాయి.

అసలు విండోస్ 7 లో అను 7 ఎలాంటి ఎర్రర్ చూపించకుండా ఇనస్టాల్ అవుతుందా అని చాలా మంది సందేహం. నూటికి నూరు పాళ్ళు ఎలాంటి ఎర్రర్ లేకుండా ఇనస్టాల్ అవుతుంది అనే నమ్మకం ముందు ఏర్పరచుకోవాలి. బయటి టెక్నీషియన్లు చాలా మంది వారి దగ్గర సాఫ్ట్ వేర్ లేకపోతేనో, ఉండి ఇనస్టాల్ ప్రక్రియ సరిగా లేకుంటేనో దానిని బయటపెట్టకుండా అనేక అనుమానాలు, భయాలు మనలో క్రియేట్ చేసి వారి దగ్గర ఉన్న, వారికి తెలిసిన వెర్షన్ ఇనస్టాల్ చేసి పోతారు. నేను చాలామంది సిస్టం ల లో అను 6 వెర్షన్ కూడా Lock Protection Error: Lock not attached అనే ఎర్రర్ చూపిస్తుంది. అది చాలా సింపుల్ గా తీరే సమస్య. కాని దానిని కొంత మంది అలాగే వదిలేసి మన ఖర్మకు మనలను వదిలేస్తున్నారు.

దీని పై వివరమైన పోస్ట్ ను You are not allowed to view links. Register or Login to view. చూడండి

ఇక పోతే ప్రస్తుత విషయానికి వస్తే విండోస్ 7 లొ అను 7 ఎలాంటి ఎర్రర్ లను చూపించకుండా ఇనస్టాల్ అయ్యి పనిచేయాలంటే ముందుగా విండోస్ 7 లో ఉండే Built-in Administrator Account ను ఎనేబుల్ చేసుకోవాలి. అదే ఎకౌంట్ నుండి అను 7 ను ఇనస్టాల్ చేయాలి. అదెలాగో క్రింది తెరపట్టుల సాయం తో చూద్దాం.

[Image: 1copyod.jpg]


[Image: 2copyul.jpg]


[Image: 3copykm.jpg]


[Image: 4copyy.jpg]
[Image: 15f55b68.gif]

[Image: 13copyg.jpg]



ఇక పై ఈ విషయంలో ఎవ్వరికీ సమస్య రాదని భావిస్తూ . . . . . . .


ఈ పోస్ట్ ను Sticky చేసినందుకు గౌరవనీయులైన ఫోరం అడ్మిన్ లకు ధన్యవాదములు.

[Image: 1MGF.gif]
. . . . . . [Image: txtxrem.gif]
Send this user an email Find all posts by this user
Quote this message in a reply Quote this message in a reply
Post Thread 
Possibly Related Threads...
Thread: Author Replies: Views: Last Post
Na Anu Script Manager v6.0 Installation Issues Prasad 2 282 Last Post: Prasad   28-06-2011 08:50 PM
Na Best Video Converter for Windows and Mac Users selbyelmar 0 7 Last Post: selbyelmar   24-05-2011 07:56 AM
Tip Disable Search History In Windows 7 CNUREDDY BV 0 7 Last Post: CNUREDDY BV   26-04-2011 01:49 PM
W WINDOWS RUN COMMENDS venubabu 0 317 Last Post: venubabu   27-10-2010 03:45 PM
Na Windows Server 2008 R2 DVD tutorial chemquery 0 214 Last Post: chemquery   16-01-2010 12:35 AM

Forum Jump:

Photoshop Tutorials | MS-Office Tutorials | PageMaker Tutorials | Flash Tutorials | Blog Tutorials | Video/Audio Editing Tutorials
Web Designing in Cheap