|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
21-12-2011, 02:49 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
హాయ్ ... నా సిస్టం మోర్నింగ్ టైం, రోజులో మొదటిసారి ఆన్ చేసినప్పుడు వెంటనే బూట్ అవడం లేదు. SMPS మరియు కాబినెట్ లకు ఉన్న ఫాన్ లు తిరుగుతున్నాయి, సిస్టం ఆన్లో వున్నట్లుగా LED ఇండికేటర్ చూఇస్తుంది. అలా వదిలేస్తె ఒక అరగంటా లేదా గంటకు Boot అవుతుంది. ఒక పది పదిహేను సార్లు క్యాబినెట్ కు వున్న బటన్ ను ప్ర్రెస్ చేయడం ద్వారా పవర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తె, కొంత తందరగా Boot అవుతుంది. వాతావరణం చల్లగావున్న రోజులలొ మాత్రమే ఇలాజరుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది. కారణం తెలియజేయగలరు. Thank you |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...

Booting Problem




