|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
14-11-2009, 05:43 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Brahmam gari kalagnana tatvamu book and audio
బ్రహ్మంగారి కాలజ్ణానము వివరములు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భారతదేశము గర్వించదగ్గ మరియు గొప్ప యోగులలో ఒకరు. భూత, భవిష్యత్ మరియు వర్తమాన కాలములు ఆయనకు కరతలామలకములు. ఆయన రచించిన కాలజ్ణానమను అత్యద్భుత మరియు అతి విలువైన గ్రంధము. ఈ కాలజ్ణానములో ఆయనచే చెప్పబడిన అనేక విషయములు జరుగుతున్నవి అనుటలో ఎటువంటి సందేహము లేదు. ఈ కాలజ్ణానము బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయలుగా తిరిగి ఈ భూమి మీద అవతరించు వరకు చెప్పబడియున్నది. ఈయన తన జీవితకాలమును బనగానపల్లి మరియు కందిమల్లయ్యపల్లి అను గ్రామములలొ గడిపినట్లు తెలియు చున్నది. ఈయన భౌతిక జీవితకాలము సుమారు నాలుగు వందల సంవత్సరములు. ఆతరువాత బ్రహ్మంగారు కందిమల్లయ్యపల్లిలో సజీవసమాధిలో కొలిచినవారికి కొంగు బంగారముగా ఇప్పటికి విరాజిల్లుతున్నారు. శ్రీ వీరబ్రహ్మంగారి సజీవ సమాధి కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లి లో నిర్మించబడి వున్నది. క్రింది చిత్రాలు మీకోసమే..... మీలో చాలా మంది ప్రత్యక్షముగా దర్శించి వుండవచ్హు.
కాలజ్ణాన తత్వము పుస్తకము డౌన్లోడు కొరకు క్రింద క్లిక్ చేయండిః You are not allowed to view links. Register or Login to view. కాలజ్ణానము ఆడియో మొదటి భాగముః You are not allowed to view links. Register or Login to view. కాలజ్ణానము ఆడియో రెండవ భాగముః You are not allowed to view links. Register or Login to view. కాలజ్ణానము ఆడియో మూడవ భాగముః You are not allowed to view links. Register or Login to view. కాలజ్ణానము ఆడియో నాలుగవ భాగముః You are not allowed to view links. Register or Login to view. కాలజ్ణానము ఆడియో ఐదవ భాగముః You are not allowed to view links. Register or Login to view. కాలజ్ణానము ఆడియో ఆరవ భాగముః You are not allowed to view links. Register or Login to view. మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు. మీ.... చంద్రమౌళి పసుమర్తి
|
|||||||||||||||||||||||||||
|
15-11-2009, 12:39 PM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: బ్రహ్మంగారి కాలజ్ణాన తత్వము పుస్తకము మరియు కాలజ్ణానము ఆడియో
You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
15-11-2009, 05:05 PM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: బ్రహ్మంగారి కాలజ్ణాన తత్వము పుస్తకము మరియు కాలజ్ణానము ఆడియో
thanks for this post.
very very thanks |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|








