Latest news: --- Ferments eBooks - Foods, Alcohol, etc --- Eleven Madison Park The Cookbook --- Doctor Who Short Trips Collection --- Diagnostic Gynecologic and Obstetric Pathology, 2 edition --- Clinical Neuroscience Ebooks --- Children's Library - 100 Books --- Artbook Collection --- Aqua Hydro Organo Ponics eBooks --- 2500+ Retail Quality Ebooks for Kindle --- 60 Poker eBooks --- [Tuts+] Premium eBooks Collection (Update May 2012) --- Temple software --- How to use templates in karizma classic --- Employees Database (or) HR Software fro middleast --- Sales agist e1 form --- Total Training - Microsoft Excel 2010 Essentials DVD-iNKiSO (2010) --- TapouT XT Workouts - 12 MMA Inspired Workouts --- Surgery of the Liver, Biliary Tract and Pancreas --- So, You're Renovating! Collection --- Shaping Up with Weights for Dummies ---

User(s) browsing this thread »
1 Guest(s)
 
Rate Thread
  • 1 Votes - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Change Start Button as you like in XP
23-05-2010, 06:28 PM
Post: #1
Na Change Start Button as you like in XP


Windows XP లో Start Button ని మార్చటం ఎలా?
సిస్టం అన్ చేయగానే మన Mouse point   90% వెళ్లేది start Button మీదకే. అటువంటప్పుడు అక్కడ Start కి బదులు మన ఆత్మీయుల పేరో, మనకి నచ్చిన పేరే ఏదో ఒకటి ఉంటే బాగుండు అని అనిపిస్తొందా!
 అయితే క్రింద తెలిపిన ప్రకారం జాగ్రత్తగా చేయండి.  జాగ్రత్త సుమా!
ఇందు కోసము C:Windows లో వున్న Explorer.exe అనే ఫైల్ ని ఎడిట్ చేయవలసివుంటుంది. దాని కన్నా ముందు ఆ C:Windows లో వున్న Explorer.exe ఫైల్ సిస్టంలో ఎక్కడైన కాపీ చేసి భధ్రపరచుకోండి.
ఇప్పుడు  Explorer.exe ఫైల్ లో దేనిని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం.
Since explorer.exe is a binary file it requires a special editor.
నేను దీనికోసము Resource Hacker అనే tool ని ఉపయోగించడం జరిగింది.  Resource Hacker అనేది 32 bit windows executable files ని చూడటానికి, మార్చటానికి ఉపయోగపడే ఉచిత ఉపకరణము.
ఈ Resource Hacker Zip file ని ముందుగా ఇక్కడ నుండి దిగుమతి చేసుకోండి.
You are not allowed to view links. Register or Login to view.

తరువాత ఆ Zip file Extract చేయండి. (Install చేసే అవసరం లేదు)
Resource Hacker file మీద Double click చేయండి.

క్రింద బొమ్మలో చూపిన విధంగా C:/windows/explorer.exe ని open చేయండి


  

తరువాత ఈ క్రింది విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది దానిలో STING TABLE అనే దానిని EXPAND చేయండి


తరువాత వచ్చే దానిలో 37 వ నెం. BOX  EXPAND చేయండి

                

క్రింద చూపిన విధంగా 578 వ లైన్ లో QUOTES లో వున్న START కి బదులు మీకు కావలసిన పేరు టైప్ చేయండి మీరు టైప్ చేసిన దానికి వెనుకా ముందు (QUOTES తప్పనిసరిగా వుండాలి)
తరువాత COMPILE SCRIPT మీద క్లిక్ చేయండి




తరువాత అదే విధంగా 38వ నెంబర్ బాక్స్ లో కూడా 595 వ లైన్ లో వున్న START కూడా మార్చండి.

(XP లో Start Menu, Classic Start Menu     అనే రెండు రకాల Start Menu వుంటాయని గమనించేవుంటారు కదా 37 వ నెం. బాక్స్ start Menu కి. 38 వ నెంబరు బాక్స్ classing start Menu కి వర్తిస్తాయి.)
మరలా ఇక్కడ కూడా COMPILE SCRIPT మీద క్లిక్ చేయండి
 
Resource hacker ని close చేయండి
Resources have been modified? Do you wish to change అనే బాక్స్ వస్తుంది (ఇక్కడ resources అంటే explorer.exe file అన్నమాట.
Yes మీద క్లిక్ చేయండి, వచ్చే బాక్స్ లో వేరే ఫైల్ పేరు ఇవ్వండి. (Explorer అని ఇవ్వకండి. మనం దానిని ఇప్పటికే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ పేరుతో save అవ్వదు) నేను MAHI.EXE అని ఇచ్చాను.

Important Note: పేరుతో కలిపి .exe అని ఇవ్వడం మర్చపోకండి. లేని ఎడల అది Windows Unrecognized file కింద సేవ్ అవుతుంది 
అది MAHI.EXE పేరుతో ఒక కొత్త పైల్ C:/WINDOWS/ లో ఏర్పడుతుంది.

ఇక్కడితో మొదటి కార్యక్రమం పూర్తయింది.
మరి మనం create చేసిన Mahi.exe file windows కి ఎలా తెలుస్తుంది.
ఇప్పుడు ఇలా చేయండి.
Start మీద క్లిక్ చేసి Run box open చేయండి
వచ్చే box లో regedit  అని టైప్ చేయండి
సాదారణంగా మనం ఇంతకు ముందు Open చేసినప్పుడు వున్న విధంగా ఆ tree menu లు expand అయివుంటాయి.
అందువల్ల అన్నింటిని close (collapse) చేయండి. ఇలా వుంటుంది
 

  ఇక్కడ జాగ్రత్తగా క్రింది చెప్పిన విధంగా ఒక దాని తర్వాత ఒకటి expand చేసుకుంటూ వెళ్ళండి
1.    HKEY_LOCAL_MACHINE  లో 
2.    SOFTWARE     ........  లో



3.    Microsoft దానిలో

4.    Windows NT
 
5.    Current Version  లో

6.    Winlogon  ఇక్కడ winlogon మీద క్లిక్ చేయండి ఎడమ చేతి పక్కన box లో ఈ విధంగా కనపడుతుంది

7.    దానిలో కనపడే shell మీద క్లిక్ చేయండి


 
 

8.    వచ్చే బాక్స్ లో value data  లో explorer.exe కి బదులు ఇందాక మీరు save చేసిన పేరు ఇవ్వండి (like Mahi.exe) .exe తొ సహా పూర్తిగా ఇవ్వండి.

9.    Ok కొట్టి regeditor ని close చేసేయండి.


ఇంతటితో అయిపోయింది. System Restart చేయండి. లేదా  ఓపిక వుండి ఇంకా చేయాలనుకుంటే ఇలా చేయండి
Contr + Alt + Del కొట్టండి (అందరికీ తెలిసిందే). వచ్చే Windows task manager లో Processes button మీద క్లిక్ చేసి explorer.exe అనే దానిని select చేసి end process కొట్టండి, వచ్చే Windows warning box  ok చేయండి .


 
ఇప్పుడు Start Button, Desktop icons, task bar icons ఏవీ కనపడవు.

Windows task manager లో file లో new task (Run) కొట్టి C:\windows\ (ఇందాక మనం save చేసిన .exe file ని browse చేసి ok కొట్టండి.


అంతే మీరు కోరుకున్న పేరు start button మీద వస్తుంది.


జాగ్రత్త సుమా

ధన్యవాదములతో

శ్రీనివాస్ కర

మచిలీపట్నం

Send this user an email Find all posts by this user
Quote this message in a reply Quote this message in a reply
23-05-2010, 10:54 PM
Post: #2
Na RE: Change Start Button as you like in XP
గుడ్ ఎనలైటికల్ పోస్ట్
మంచి విషయాన్ని ఇంత సవివరంగా,
సచిత్రంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
కీపిటప్.
మీనుంచి ఎవర్ గ్రీన్ పోస్టులను ఆశిస్తున్నాము.

You are not allowed to view links. Register or Login to view.
Send this user an email Visit this user's website Find all posts by this user
Quote this message in a reply Quote this message in a reply
24-05-2010, 06:01 AM
Post: #3
Na RE: Change Start Button as you like in XP

శ్రీనివాస్ గారు

మీ సవివరమైన, సచిత్రమైన పోస్ట్ కు ధన్యవాదాలు.

ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని పోస్ట్ లు మీ నుంచి ఆశిస్తూ ఉంటాం.


[Image: 1MGF.gif]
. . . . . . [Image: txtxrem.gif]
Send this user an email Find all posts by this user
Quote this message in a reply Quote this message in a reply
Post Thread 
Possibly Related Threads...
Thread: Author Replies: Views: Last Post
Na How to remove Shutdown from start menu? suryaa 2 18 Last Post: before840   09-05-2012 05:11 PM
Na Automatically Deleting Files in the Recycle Bin at windows start before840 0 6 Last Post: before840   19-01-2012 04:35 PM
Tip How to Remove/Change Windows XP Administrator Password - Tutorial in Telugu MahiGrafix 4 8 Last Post: narendra520   11-08-2011 09:19 AM
Na Boot Screen ni change cheyataniki hafi 0 286 Last Post: hafi   28-05-2010 04:25 PM
  Processor Name change cheyataniki hafi 0 302 Last Post: hafi   09-05-2010 10:20 AM
Tip How to disable CHKDSK from running on every start up? MahiGrafix 0 346 Last Post: MahiGrafix   04-04-2010 03:40 PM
Na Add Windows 7 /Vista Start Menu Animation chemquery 0 236 Last Post: chemquery   08-01-2010 11:47 PM
  Start menu programs anni name prakaram varusaga vachetatlu set chesukovadm - tutorial MahiGrafix 2 796 Last Post: N I C K Y   31-10-2009 06:55 AM
  My Documents path change - Tutorial MahiGrafix 4 824 Last Post: Srinath   15-10-2009 12:34 AM
Na Press The Power Button Of PC To Shutdown Or Stand By Srinath 1 120 Last Post: MahiGrafix   18-07-2009 10:45 PM
Na Change and Remove buttons are mis... Srinath 0 113 Last Post: Srinath   13-07-2009 10:49 AM
Na Change The Default Location Of The My Documents Folder In Windows X Srinath 0 141 Last Post: Srinath   13-07-2009 10:36 AM
Question Network card loni MAC address ni change cheyyali anukunte? ananth2ananth 0 307 Last Post: ananth2ananth   05-04-2009 07:40 AM

Forum Jump:

Photoshop Tutorials | MS-Office Tutorials | PageMaker Tutorials | Flash Tutorials | Blog Tutorials | Video/Audio Editing Tutorials
Web Designing in Cheap