|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
19-10-2009, 08:08 AM
(This post was last modified: 19-10-2009 08:59 AM by MahiGrafix.)
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Complete free professional website registration & making
ఉచితంగా వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కు ఎన్నో సర్వీసులు లభిస్తున్నాయి. నేను చూసిన అన్నింటిలో కొంచెం బెటర్ సర్వీస్ అందిస్తున్న సైట్స్ నుపయోగించి ఈ ట్యుటోరియల్ తయారు చేయడం జరిగింది. (కానీ ఎప్పటికైనా ఉచితంగా లభించే సర్వీసులతో ప్రమాదమే. ఎప్పటికపుడు డేటాబేస్ బ్యాకప్ తీస్కోవడం మంచిది. ప్రొపెషనల్ గా వెబ్సైట్ ప్రారంభించాలనుకుంటే తక్కువ ధరలో You are not allowed to view links. Register or Login to view. వారందించే హోస్టింగ్ సర్వీసును పొందడం ఉత్తమం.) మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడును బట్టి క్రింది ట్యుటోరియల్ ఓపెన్ అవడానికి కొంచెం సమయం పట్టవచ్చు.గమనిక: ఈ ఫైల్ ఓపెన్ కావాలంటే మీ కంప్యూటర్ లో You are not allowed to view links. Register or Login to view. ఇన్స్టాల్ అయివుండాలి. Sample site: You are not allowed to view links. Register or Login to view. ![]() |
|||||||||||||||||||||||||||
|
20-10-2009, 04:03 AM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: Complete free professional website registration & making
Respected Admin, Plz provide authentication for download this doucment. Thanks in advance. You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
23-10-2009, 07:22 AM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: Complete free professional website registration & making
మహీ గారు నేను మీరు ఇచ్చిన ట్యుటోరియల్ ఫాలో అయ్యి ఒక చక్కటి సైట్ ని నిర్మించుకున్నాను.మహి గారు చిన్న సందేహం మిగిలి ఉంది అది ఏమిటంటే మన బ్లాగులోలాగ పోస్ట్ లు ఎలా చెయ్యాలి ? నా ఉద్దేశం ఏమిటంటే మనం బ్లాగులో అయితే ఎంచక్కా పోస్టులు పబ్లిస్క్ చేస్తే అవి మన బ్లాగులో ఒక దాని తరువాత మరొకటి ఎలా ప్రత్యక్ష్మౌతాయో అలా రావాలంటే ఏ చెయ్యాలో తెలుపగలరని ఆశిస్తున్నాను.ధాంక్యూ సర్. |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|

![[Image: mahi_sig.jpg]](http://www.mahigrafix.com/images/mahi_sig.jpg)






