|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
30-04-2011, 08:46 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
మహేష్ రెడ్డి గారు స్వంతంగా ఇచ్చిన స్టిల్ ఫొటోస్ ద్వారా ఇప్పటికే మన మహిగ్రఫిక్స్ మెంబెర్స్ కు కంప్యూటర్ అసెంబ్లింగ్ పై అవగాహన వచ్చి ఉంటుంది. దానికి తోడుగా ఈ 3D Animated Tutorials కూడా ఫాలో ఐతే మీ కంప్యూటర్ ని మీరే అసెంబుల్ చేసుకొనే confidence మీకు వస్తుంది. ఇందుకు మనకు You are not allowed to view links. Register or Login to view. వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైటు PC Build చేసుకోవడం 3 స్టెప్స్ గా divide చేసింది
Choosing మరియు Installing కోసం మన ఫోరం లో చాల tutorials ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు Building చూద్దాం.పది సెకండ్లలో PC ఎలా బిల్ట్ అవుతుందో చుడండి. Processor insert చేసి ఫ్యాన్ బిగించడం: You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view. RAM insert చెయ్యండి ఇలా You are not allowed to view links. Register or Login to view. Mother Board insert చెయ్యడం: You are not allowed to view links. Register or Login to view. Hard Disk & DVD Drive బిగించి డ్రైవ్ కేబుల్స్ కాంనేచ్ట్ చెయ్యడం: You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view. Power Supply (SMPS) Insert చెయ్యండి ఇలా: You are not allowed to view links. Register or Login to view. Front Panel connect చెయ్యండి ఇలా: You are not allowed to view links. Register or Login to view. ఇక చివరిగా Graphic Card ఏమైనా ఉంటె ఇలా insert చెయ్యండి: You are not allowed to view links. Register or Login to view. ఇక Doors క్లోజ్ చేసి screws వెయ్యడం నేను చెప్పనవసరం లేదనుకుంటా.!!!
|
|||||||||||||||||||||||||||
|
11-08-2011, 09:38 AM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...


ఇక Doors క్లోజ్ చేసి screws వెయ్యడం నేను చెప్పనవసరం లేదనుకుంటా.!!!





