|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
29-01-2010, 03:33 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
computer booting time tagginchukotaniki
1.Start —-> Run కి వెళ్ళి msconfig అని టైప్ చేసి ’Ok’ బటన్ పై క్లిక్ చెయ్యాలి. 2.System Configuration Utility ఓపెన్ అవుతుంది. దానిలో Startup టాబ్ క్లిక్ చేస్తే స్టార్ట్ అప్ ఎంట్రీలు కనబడతాయి. వాటిలో అనవసరమైన ఎంట్రీల దగ్గర వున్న టిక్ తీసి వేయాలి. ౩.ఇప్పుడు General టాబ్ కి వెళ్ళి Selective Startup ని సెలెక్ట్ చేసుకొని ముందు Apply తర్వాత Ok బటన్ పై క్లిక్ చేసి, సిస్టం రీస్టార్ట్ చెయ్యాలి. My Site: You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...







