|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
02-08-2011, 04:11 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
మీకు తెలుసా మనం con తో folder create చేయలేము అని.ఈ trick ద్వారా మీరు con name తో folder ని create చేయవచ్చు.
1.అందుకు మీరు command prompt ని open చేయ్యండి. start->Run->cmd అని టైప్ చేయ్యండి. 2.అందులో md\\.\d:\con అని టైప్ చేయ్యండి. మీ D drive లో con name తో folder create అవుతుంది. 3.మళ్ళి ఆ folder ని delete చేయటానికి rd\\.\d:\con అని టైప్ చేయ్యండి.
My Site: You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...







