|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
27-07-2010, 09:56 PM
(This post was last modified: 15-11-2010 05:14 PM by raju.)
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
ఫైర్ ఫాక్స్ ఉపయోగించేవారు You are not allowed to view links. Register or Login to view. అనే యాడ్ ఆన్ నుపయోగించి ఒక జీమెయిల్ అకౌంట్ కు 7 జీబీ ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ను పొందవచ్చు. మీ కంప్యూటర్లోని ఫైళ్లను ఆన్ లైన్ లో బ్యాకప్ తీస్కోవడానికి ఈ యుటిలిటీ ఉపయోగపడుతుంది. పూర్తి వివరములకు ఈ క్రింది లింక్ లను విజిట్ చేయండి. https://addons.mozilla.org/en-US/firefox/addon/1593/ You are not allowed to view links. Register or Login to view. ![]() |
|||||||||||||||||||||||||||
|
28-07-2010, 10:17 AM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
మహి గారు మీరు ఫైర్ ఫాక్స్ ఉపయోగించేవారికి You are not allowed to view links. Register or Login to view. అనే యాడ్ ఆన్ గురించి చెప్పారు. చాలా చక్కటి విషయాన్ని పరిచయం చేసారు. కాని ఫైళ్లను ఆన్ లైన్ లో బ్యాకప్ తీస్కోవడం అంటే నెట్ స్పీడ్ మీద ఆధారపడిన విషయం కదా... అలాంటప్పుడు ఫైల్స్ యక్సెస్ చేసేటప్పుడు అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ లకు సమయం ఎక్కువ పడుతుంది కదా... (చిన్న ఫైల్స్ మినహాయిస్తే...). మెయిట్ లోనే 1MB సైజ్ ఉంటేనే అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ లకు జిప్ చెయ్యడంలాంటి పద్దతులు వాడాల్సి వస్తోంది కదా.... మరి ఈ ఆన్ లైన్ లో బ్యాకప్ తీస్కోవడం ఎంతవరకు ఉపయోగకరం...!? ![]() రామకృష్ణ |
|||||||||||||||||||||||||||
|
28-07-2010, 11:26 AM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
SIR, NENU DEENINI INSTALL CHESI CHOOSANU IDI NA FIRE FOX LO WORK AVVADAM LEDHU "Login failed. Check your username and password and try again!" EE MESSAGE VASTUNDI |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|

![[Image: mahi_sig.jpg]](http://www.mahigrafix.com/images/mahi_sig.jpg)






![[Image: 9se3ar.gif]](http://i32.tinypic.com/9se3ar.gif)
