|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
20-12-2010, 06:56 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
నా దగ్గర 500 GB ఎక్‌ష్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. నేను విండోస్ ఎక్స్‌పి వాడుతున్నాను. దాన్ని కనెక్ట్ చేసినా కూడా నా కంప్యూటర్‌లో కనిపించడం లేదు.దాన్ని నా కంప్యూటర్ అస్సలే డిటెక్ట్ చెయ్యడం లేదు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? లేక అందులోని డేటా అంతా కోల్పోవలసిందేనా? మంచి సమాధానం ఆశిస్తూ..... ముందుగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. |
|||||||||||||||||||||||||||
|
20-12-2010, 07:01 PM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
మీ హార్డ్ డిస్క్ కంపెనీ పేరు తెలియజేయగలరు. ![]() |
|||||||||||||||||||||||||||
|
20-12-2010, 07:52 PM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
CAVALRY
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...

Hard disc problem





![[Image: mahi_sig.jpg]](http://www.mahigrafix.com/images/mahi_sig.jpg)

