|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
30-01-2010, 07:10 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Request : two operating systems in a computer
మిత్రులారా మన (మీ) ఫోరం దినదినాభివృద్ధి చెందుతున్నందుకు సంతోషం. ఒక సహాయం చేయగలరు ఏమిటంటే ఒక కంప్యూటర్ లో ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా వేరే విధాలైన ఆపరేటింగ్ సిస్టమ్స్ ను ఎలా నిర్వహించుకోవాలో తెలియజేయండి ఉదాహరణకు : Windows - 7 ఆపరేటింగ్ సిస్టమ్ లో (Windows XP) ను కూడా నిర్వహించుకోవచ్చా...? You are not allowed to view links. Register or Login to view. అటులైన ఎలాగో సచిత్రంగా వివరించగలరు. ముందస్తు ధన్యవాదాలు మిత్రులారా. |
|||||||||||||||||||||||||||
|
30-01-2010, 09:29 PM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: రిక్వెస్ట్ : అన్ని రకాల OS లు ఆపరేటింగ్ గురించి
మీరడిగినది సాధ్యమే కాకుండా తేలిక కూడా క్రింది లింక్ లొ ని 5 పేజి లలోని మాటర్ ను చదివి అర్ధం చేసుకోండి. ఇది మీకు మీరడిగిన రెండు ఆపరేటింగ్ సిస్టం లను ఉపయోగించుకోవటానికి వీలుగా ఉంటుంది. You are not allowed to view links. Register or Login to view. మీరు కేవలం టెస్టింగ్ కోసం మరో ఆపరేటింగ్ సిస్టం ను విండోస్ 7 లొ ఉపయోగించాలంటే, వర్చువల్ మెషిన్ ఉపయోగించవచ్చు. క్రింది లింక్ లొని పోస్ట్ లో వివరించిన విధానం చూసి ఫాలొ అవ్వండి. You are not allowed to view links. Register or Login to view. ![]() . . . . . .
|
|||||||||||||||||||||||||||
|
01-02-2010, 04:34 PM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: రిక్వెస్ట్ : అన్ని రకాల OS లు ఆపరేటింగ్ గురించి
డియర్ సర్
మీకు మా కృతజ్ఞతలు చాలా వివరంగా తెలియచేశారు. |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...





![[Image: 1MGF.gif]](http://i214.photobucket.com/albums/cc2/chsprasad/1MGF.gif)

