Post: #1
డియర్ ఫ్రెండ్,
Welcome into MahiGrafix

Heartమహిగ్రాఫిక్స్‌లోకి స్వాగతం.Heart

*మహిగ్రాఫిక్స్ బోర్డ్ అభివృద్ధి రీత్యా మరియు నిర్వహణ రీత్యా ఇక్కడ మీరు పోస్ట్ చేయటానికి మరియు ఇతరుల పోస్టులకు రిప్లై చేయడానికి సభ్యులుగా మీరు కొన్ని ఖచ్చితమయిన నియమాలను పాటించవలసి ఉంటుంది. నియమాలతో పాటు గైడ్ లైన్స్‌ను పూర్తిగా చదవండి.


You are not allowed to view links. Register or Login to view.ఏదైనా అంశంపై మీరు ఒక పోస్టు చేయాలనుకున్నపుడు ఆ అంశానికి చెందిన కేటగిరీని వెతకండి. ఆ కేటగిరీని ఓపెన్ చేసి న్యూథ్రెడ్ అనే బటన్‌ను క్లిక్ చేసి పోస్టు చేయండి. ఒకవేళ తెలియక రాంగ్ కేటగిరీలో పోస్టు చేస్తే మా టీమ్ ఆ పోస్టును సరియైన కేటగిరీలోకి మూవ్ చేసి మీకు తెలియజేస్తుంది. అయినప్పటికీ మీరు అలాగే చేస్తుంటే మీ సభ్యత్వం మహిగ్రాఫిక్స్ నుండి రద్దు చేయబడుతుంది. కొత్తగా పోస్ట్ చేసేవారు ఎలా పోస్ట్ చేయాలి అనే విషయం మీద అవగాహన కొరకు ఈ క్రింది లింక్‌లో చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view. మీ పోస్టు యొక్క టైటిల్ ఖచ్చితంగా ఇంగ్లీష్ అక్షరాలలో ఉండాలి. పదాలు తెలుగువైనా అక్షరాలు ఇంగ్లీష్‌లో ఉంటే చాలు.
ఉదా:కు పోస్టు టైటిల్ "గ్రాఫిక్స్ కొరకు ఒక మంచి వెబ్సైట్" అనే టైటిల్‌కు "Graphics koraku oka manchi website" అని కానీ, లేదా "A good website for Graphics" అని ఉపయోగించవచ్చు. పోస్ట్ టైటిల్ పోస్టులోని కంటెంట్ తెలియజేసే విధంగా ఉండాలి. కేవలం ఒక పదము లేదా అర్థరహితమైన టైటిల్స్ ఉపయోగించరాదు.


You are not allowed to view links. Register or Login to view.. పోస్ట్ కంటెంట్: పోస్టులోని కంటెంట్ తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలనుపయోగించవచ్చు. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ఉపయోగించండి. మీ పోస్టులలో నాణ్యమైన కంటెంట్ ఉండాలి. ఇతరులు ఎక్కడో పోస్టు చేసిన పోస్టులను కాపీ చేసి ఇక్కడ పోస్టు చేస్తే వెంటనే బ్యాన్ చేయబడతారు. ఒకవేళ ఆ పోస్టు అందరికీ ఉపయోగకరమైనదైతే మీ సొంత మాటలలో ఇక్కడ పోస్టు చేయండి. అప్పటికీ కుదరకపోతే ఆ పోస్టు గురించి తెలియజేస్తూ ఫలానా వెబ్సైట్‌లో అని సోర్స్ లింక్ ఇవ్వండి. (downloads కేటగిరీకి మాత్రం ఈ రూల్‌ను మినహాయించడమైనది.)

You are not allowed to view links. Register or Login to view.. ఫాంట్ సైజ్: ఫాంట్ సైజ్ మరీ ఎక్కువగా పెట్టకండి. నార్మల్ ఫాంట్ సైజే రీడర్స్‌కు చదవడానికి వీలుగా ఉంటుంది. పోస్ట్ చేసే ముందు Preview Post బటన్ క్లిక్ చేసి చూడండి.

You are not allowed to view links. Register or Login to view.: పోస్ట్‌లోని విషయాన్ని సూచించడానికి ఈ ఐకాన్లనుపయోగిస్తాము. ఉదా:కు పోస్టులో ఏదైనా సాఫ్ట్వేర్ యొక్క డౌన్లోడ్ లింక్‌లు హాట్ ఫైల్ కు సంబంధించినవి ఉంటే హాట్ ఫైల్ ఐకాన్‌నుపయోగిస్తే సరిపోతుంది. ఇలా ఆ పోస్టుకు రిలేటెడ్‌గా ఉన్న పోస్ట్ ఐకాన్‌నుపయోగించండి.

You are not allowed to view links. Register or Login to view.: మీరు ఏదైనా అంశంపై మహిగ్రాఫిక్స్ ఫోరమ్‌లో పోస్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత మీ పోస్టుకు వేరే సభ్యులు రిప్లై ఇచ్చారు. ఒక వేళ మీరు ఆ పోస్టును సబ్‌స్క్రైబ్ చేసి ఉంటే, ఆ విషయాన్ని వెంటనే మెయిల్ చేస్తుంది. ఇలాగే మీరు రిప్లైలు ఇచ్చిన ఇతరుల పోస్టులు కూడా సబ్‌స్క్రైబ్ చేయవచ్చు. ఇలా సబ్‌స్క్రైబ్ చేస్తే మీ పోస్టులను ఫోరమ్‌లో వెతికే పని తప్పి చాలా సమయం సేవ్ అవుతుంది.

You are not allowed to view links. Register or Login to view.: ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఒక కేటగిరీలో ఏదైనా కొత్తగా పోస్ట్ చేయబడి ఉంటే వెంటనే మీకు మెయిల్ రూపంలో తెలియజేస్తుంది. ఉదా:కు మీకు ఫోటోషాప్ మీద ఆసక్తి ఉందనుకుందాం. మీరు ఫోటోషాప్ ట్యుటోరియల్స్ కేటగిరీని సబ్‌స్క్రైబ్ చేస్తే ఆ కేటగిరీలో చేయబడిన కొత్త పోస్టుల లింక్‌లు ఎప్పటికప్పుడు మెయిల్ చేయబడుతుంటాయి.


You are not allowed to view links. Register or Login to view.: ఫోరమ్‌లో మీకు నచ్చిన పోస్టులను ఫేవరైట్ పోస్ట్‌గా మార్క్ చేస్కొని మీకు వీలున్నపుడు చదువుకొనే సదుపాయం కూడా ఉంది. ఇలా చేయాలంటే పోస్ట్ క్రింద స్టార్ బటన్‌ను క్లిక్ చేస్తే చాలు. అవి మీ User CP లో మీ ఫేవరైట్ పోస్ట్స్ లిస్ట్‌లో యాడ్ అవుతాయి.

You are not allowed to view links. Register or Login to view.: ఏదైనా ఇతరుల పోస్ట్ మన ఫోరమ్ రూల్స్‌కు విరుద్ధంగా ఉంది అనిపించినపుడు ఆ పోస్ట్ క్రింద ఉన్న రిపోర్ట్ అనే బటన్‌ను క్లిక్ చేసి కారణాన్ని తెలియజేస్తూ రిపోర్ట్ చేయాలి.

You are not allowed to view links. Register or Login to view.: ఎవరి పోస్ట్‌లోని కంటెంట్ అయినా మీకు ఉపయోగపడినట్లయితే, లేదా ఆ పోస్టు ద్వారా మీరు కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లయితే తప్పని సరిగా రిప్లై రూపంలో మీ ఫీలింగ్స్ ను వ్యక్తపరచండి. ప్రతిపోస్టు క్రింద కనిపించే క్విక్ రిప్లై ని ఉపయోగించి మీరు రిప్లై చేయవచ్చు. (రిప్లైలో కేవలం థాంక్స్ మాత్రమే చెప్పకండి. ఆ పోస్టు వల్ల మీరు పొందిన ప్రయోజాన్ని వ్యక్త పరచండి. కనీసం ఒక వాక్యాన్నయినా రిప్లై చేయండి.

ఇంకా ఏదైనా సందేహాలుంటే You are not allowed to view links. Register or Login to view. కేటగిరీలో పోస్టు చేయగలరు.ఫోరమ్‌లో ఫలానా కేటగిరీ ఉండి ఉంటే బాగుండని లేదా ఇలా ఉంటే బాగుంటుందని అనిపించినపుడు మీ సలహాలను సూచనలను ఇక్కడ తెలియజేయండి. అది సాధ్యమైతే తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నిస్తాము. (Note: ఫోరమ్ ఫంక్షన్స్ పూర్తిగా తెలియకుండా టెక్నికల్ అంశాలపై సలహాలివ్వకండి. అటువంటి సలహాలు పరిగణలోకి తీస్కోబడవు.)

మహిగ్రాఫిక్స్ టీమ్.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Messages In This Thread
MahiGrafix Rules in Telugu - MahiGrafix - 16-Nov-2010 05:08 PM
RE: MahiGrafix Rules in Telugu - arzaprasad - 06-Jan-2011, 05:29 PM
RE: MahiGrafix Rules in Telugu - bsureshnlg - 15-Jan-2011, 02:48 PM
RE: MahiGrafix Rules in Telugu - sainikuddu - 30-Jan-2011, 04:56 PM
RE: MahiGrafix Rules in Telugu - Athhos - 04-Feb-2011, 12:26 AM
RE: MahiGrafix Rules in Telugu - dorababu - 19-Feb-2011, 11:15 AM
RE: MahiGrafix Rules in Telugu - pustakbabu - 20-Feb-2011, 02:50 PM
RE: MahiGrafix Rules in Telugu - chithra - 24-Feb-2011, 06:04 AM
RE: MahiGrafix Rules in Telugu - mayank - 05-Mar-2011, 08:47 AM
RE: MahiGrafix Rules in Telugu - ksivanag - 27-Mar-2011, 11:29 PM
RE: MahiGrafix Rules in Telugu - venkatrrao - 29-Mar-2011, 07:31 PM
RE: MahiGrafix Rules in Telugu - govindarao - 19-Apr-2011, 11:31 PM
RE: MahiGrafix Rules in Telugu - preethi n - 21-Apr-2011, 12:28 AM
RE: MahiGrafix Rules in Telugu - sekhar77 - 23-Apr-2011, 10:20 PM
RE: MahiGrafix Rules in Telugu - great2sons - 12-May-2011, 03:44 PM
RE: MahiGrafix Rules in Telugu - HARI123 - 14-May-2011, 02:48 PM
RE: MahiGrafix Rules in Telugu - jaya1976 - 16-May-2011, 11:50 AM
RE: MahiGrafix Rules in Telugu - uchiguy168 - 13-Jun-2011, 11:55 AM
RE: MahiGrafix Rules in Telugu - ravipativc - 16-Jun-2011, 08:45 AM
RE: MahiGrafix Rules in Telugu - chinny1982 - 25-Jun-2011, 12:19 PM
RE: MahiGrafix Rules in Telugu - midigudla - 25-Jun-2011, 01:51 PM
RE: MahiGrafix Rules in Telugu - vamsi22us - 27-Jun-2011, 09:54 PM
RE: MahiGrafix Rules in Telugu - rajesh.p - 07-Jul-2011, 02:34 PM
RE: MahiGrafix Rules in Telugu - Bing - 08-Jul-2011, 10:50 AM
RE: MahiGrafix Rules in Telugu - srikoti - 15-Jul-2011, 05:54 AM
RE: MahiGrafix Rules in Telugu - pixeldst - 31-Jul-2011, 02:07 PM
RE: MahiGrafix Rules in Telugu - donsrinu - 06-Aug-2011, 03:05 PM
RE: MahiGrafix Rules in Telugu - sujith - 10-Aug-2011, 09:58 AM
RE: MahiGrafix Rules in Telugu - smilley - 11-Aug-2011, 06:08 AM
RE: MahiGrafix Rules in Telugu - donsrinu - 12-Aug-2011, 05:42 PM
RE: MahiGrafix Rules in Telugu - sharma_kvs - 14-Aug-2011, 04:51 PM
RE: MahiGrafix Rules in Telugu - narik28 - 14-Aug-2011, 08:37 PM
RE: MahiGrafix Rules in Telugu - keyframes - 24-Oct-2011, 08:27 AM
RE: MahiGrafix Rules in Telugu - vinodkumar - 30-Dec-2011, 10:57 PM
RE: MahiGrafix Rules in Telugu - sure_ask - 12-Apr-2012, 02:06 PM
RE: MahiGrafix Rules in Telugu - ravi55 - 13-Apr-2012, 03:20 PM
RE: MahiGrafix Rules in Telugu - ravi55 - 27-Apr-2012, 06:54 PM
RE: MahiGrafix Rules in Telugu - mramachari - 17-May-2012, 06:12 PM
RE: MahiGrafix Rules in Telugu - abdul@ - 26-Jun-2012, 07:09 PM
RE: MahiGrafix Rules in Telugu - yvs1rao - 04-Jul-2012, 05:18 AM
RE: MahiGrafix Rules in Telugu - abhisekhar - 12-Jul-2012, 11:16 AM
RE: MahiGrafix Rules in Telugu - ganesh143 - 12-Aug-2012, 11:09 AM
RE: MahiGrafix Rules in Telugu - ganesh143 - 12-Aug-2012, 06:12 PM
(Telugu - English)Dictionary - ganesh143 - 13-Aug-2012, 12:10 PM
dictionary Telugu to English - ganesh143 - 15-Aug-2012, 07:06 PM

Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)