|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
24-12-2009, 08:09 AM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Siva Puranam
Hi Members, If any one is having SIVA PURANAM pdf kindly post it. Thank You.
|
|||||||||||||||||||||||||||
|
24-12-2009, 01:21 PM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
Siva Puranam
(24-12-2009 08:09 AM)Nicky Wrote: You are not allowed to view links. Register or Login to view.Please register are login to gain full access.Register మిత్రమా... చాలా మంచి పుస్తకము అడిగారు. కానీ మీకు అభ్యంతరములేకపోతే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచన రూపములోని శివపురాణము ఆడియో ఫైలును అందించగలను. అయితే ఇక్కడ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి కొంచెము చెప్పుకోవాలి. గురుతుల్యులు బ్రహ్మ అనే పేరుకు తగ్గట్లుగా ఆయన చెప్పే ప్రవచనము సృష్టిలోని ఏ జీవరాశి విన్నా ఖచ్చితముగా అర్థము చేసుకొని ఆచరించుటకు ప్రయత్నిస్తుంది అనుటలో అతిశయోక్తి లేదేమో....(ఇది నా అభిప్రాయము మాత్రమే సుమండీ!!!), ఆయన చెప్పిన కొద్ది వినాలనిపించేంత అందంగా వుంటాయి వారి ప్రవచనాలు. మీ రిప్లయ్ కోసము ఎదురు చూస్తూ.... ధన్యవాదములతో.... మీ...
|
|||||||||||||||||||||||||||
|
27-12-2009, 07:46 AM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Siva Puranam
Thank you for the prompt response chandu garu. Meeru Cheppina audio file post cheya galaru. But please try to get that book and post . Thanks in advance.
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...






పుస్తకమైతే ప్రస్తుతానికి త్వరగా అందించలేను కానీ...
