|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
21-08-2009, 09:12 PM
(This post was last modified: 20-11-2010 08:48 AM by raju.)
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Software lekunda system nu specific time lo auto shutdown cheyadam - tutorial
కొన్ని సార్లు వీడియో రెండరింగ్ పెట్టనిపుడు లేదా ఏదైనా యానిమేషన్ ప్రాజెక్ట్ రెండరింగ్ రన్ చేస్తున్నపుడు అది చాలా సమయం తీస్కుంటుంది. అపుడు మనం యూజువల్ గా సిస్టమ్ ను వదిలేసి వెళ్తుంటాము. అలాంటి సమయాల్లో రెండరింగ్ రిమైనింగ్ టైం ను కాలెక్యులేట్ చేసి, ఆటోమేటిక్ గా shutdown అయ్యేటట్లుగా సెట్టింగ్ చేస్తే బాగుంటుంది కదా! అలా మనము సెట్ చేసిన సమయానికి system ఆటోమేటిక్ గా shutdown కావాలంటే ఏం చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. 1.మొదట మీరు సమయాన్ని సెకండ్స్ లోకి మార్చుకోండి. అంటే 30 నిముషాల తర్వాత shutdown కావాలనుకుంటే 30 x 60 = 1800 సెకండ్స్ . ఇలా కాలెక్యులేట్ చేయండి. ఇపుడు డెస్క్ టాప్ పై రైట్ క్లిక్ చేసి New > Shortcut ను క్లిక్ చేయండి. 2. ఈ క్రింది లైన్ ను కాపీ చేసి షార్ట్ కట్ డైలాగ్ బాక్స్ లో ఈ క్రింది లైన్ ను పేస్ట్ చేయండి. shutdown.exe -s -t 1800 (పై లైన్ లో 1800 ను మార్చి మీకు కావలసినన్ని సెకండ్స్ ను సెట్ చేస్కోవచ్చు) ![]() 3. ఇపుడు next బటన్ ను క్లిక్ చేసి షార్ట్ కట్ నేమ్ గా Shutdown అని టైప్ చేసి Finish ను క్లిక్ చేయండి. ఇపుడు డెస్క్ టాప్ పై ఏర్పడిన Shutdown ఐకాన్ ను డబుల్ క్లిక్ చేస్తే చాలు. ఇక నుంచి 30 మినిట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ![]() మరి ఒక వేళ మీరు షడన్ గా ఈ Shutdown ప్రాసెస్ ను ఆఫ్ చేయాలనుకుంటే ఎలా? అలాంటపుడు ఉపయోగపడేటట్లుగా ఇంకొక షార్ట్ కట్ ను క్రియేట్ చేసి షార్ట్ కట్ డైలాగ్ బాక్స్ లో ఈ క్రింది లైన్ ను పేస్ట్ చేయండి. shutdown.exe -a ఇపుడు next బటన్ ను క్లిక్ చేసి షార్ట్ కట్ నేమ్ గా Abort Shutdown అని టైప్ చేసి Finish ను క్లిక్ చేయండి. ఇక ఎప్పుడైనా మీరు సెట్ టైమ్ షెడ్యూల్డ్ Shutdown ను ఆఫ్ చేయాలంటే ఈ Abort Shutdown ను డబుల్ క్లిక్ చేస్తే చాలు. ![]() |
|||||||||||||||||||||||||||
|
21-08-2009, 11:45 PM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
RE: Software లేకుండా సిస్టమ్ ను స్పెసిఫిక్ టైంలో Auto shutdown చేయడం - tutorial
|
|||||||||||||||||||||||||||
|
22-08-2009, 10:38 AM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: Software లేకుండా సిస్టమ్ ను స్పెసిఫిక్ టైంలో Auto shutdown చేయడం - tutorial
thank u
You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...

![[Image: 2uh02me.jpg]](http://i32.tinypic.com/2uh02me.jpg)
![[Image: zswtx5.jpg]](http://i25.tinypic.com/zswtx5.jpg)
![[Image: mahi_sig.jpg]](http://www.mahigrafix.com/images/mahi_sig.jpg)







