|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
21-02-2012, 09:43 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
గమనిక: ఈ పోస్ట్ లో వాడిన సాఫ్ట్ వేర్, కీజెన్, ఉపయోగించిన తెరపట్టులు కేవలం టెస్టింగ్ మరియు ట్యుటోరియల్ కొరకు మాత్రమే. మీకు ఈ సాఫ్ట్ వేర్ నచ్చినట్లైతే దానిని కొనుక్కుని వినియోగించగలరు. అనేకానేక సాఫ్ట్ వేర్ లు, మూవీలు, మూవీ క్లిప్స్ యొక్క ఫైల్ సైజ్ లు ఎక్కువ పరిమాణంలో ఉన్నపుడు వాటిని నెట్ ద్వారా ఇతరులకు అందించడానికి ఔత్సాహికులు చాలా ఇబ్బందులు పడాలి. ముఖ్యంగా టోరెంట్ విధానం లో అలా చేయని వారు తప్పని సరిగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణం అనేక అప్ లోడ్ సైట్ ల లో ఉండే ఒక్కొక్క ఫైల్ కు ఇచ్చే పరిమిత సైజ్, పరిమితమైన ఇంటర్నెట్ అప్ లోడింగ్ వేగం, అప్ లోడింగ్ కు అందుబాటులొ ఉండే సమయం మొదలైనవి. ఒక పెద్ద ఫైల్ ను చిన్న చిన్న ముక్కలుగా చేయటం అనేది టోరెంట్ విధానంలో ఆటోమాటిక్ గా జరిగిపోతుంది. దానిని మనం క్రింది తెరపట్టులో చూడవచ్చు. కాని మిగతా సాధారణ విధానాల లొ(అంటే http మార్గంలో) మనం దానిని ముక్కలు చేయవలసిందే. ఈ విధానానికి చాలా మంది WinRar ను ఉపయోగించి ముందుగా Archive ఎంచుకుని పెద్ద ఫైల్ ను చిన్న చిన్న ముక్కలుగా Split చేస్తారు. అపుడు ఆ ఫైల్ ను Split Archived ఫైల్ అంటాము. ఆ విధంగా Split చేయాలంటే You are not allowed to view links. Register or Login to view. ను చూడండి. కొన్ని కొన్ని సార్లు ఆ Split Archive ని డౌన్ లోడ్ చేసుకుంటారు కాని ఈ విధానం పై అవగాహన లేక ఆ సాఫ్ట్వేర్ ను ఎలా ఇనస్టాల్ చేసుకోవాలో తెలియదు. అలాంటి ఉదాహరణకు మన ఫోరంలోని పోస్ట్ లనే ప్రాతి పదిక గా తీసుకోవటం జరిగింది. ముందుగా క్రింది లింక్ లొ DRK Reddy అనే గౌరవ సభ్యులు You are not allowed to view links. Register or Login to view.వేసి ఆ సాఫ్ట్ వేర్ డౌన్ లొడ్ కు లింక్ లు ఇచ్చారు. ఆ లింక్ ల లో ఉన్న సాఫ్ట్ వేర్ 35.7MB సైజ్ ఉంది. ఆ పోస్ట్రర్ దానిని 8 ముక్కలు గా Split చేసి అప్ లోడ్ చేశారు. దానిని మన ఫోరం లోని మరో గౌరవ సభ్యులు asheervadham డౌన్ లొడ్ చేసుకుని దానిని ఎలా ఇనస్టాల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూYou are not allowed to view links. Register or Login to view. వేశారు. DRK Reddy గారి పోస్ట్ లోనే రిప్లై లొ అడిగి ఉంటే బాగుండేది కాని కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు. ఏదైనప్పటికీ ఇది జనరల్ గా అందరికి ఉండే సమస్య కాబట్టి వేరే పోస్ట్ లో వివరణ తో కూడిన ట్యుటోరియల్ ఇవ్వటం జరుగుతుంది. క్రింది ఇమేజ్ లను వరుసగా తిలకించి వాటిలోని వివరణ ను సమగ్రంగా గ్రహించండి. Aurora-1 Aurora-2 Aurora-3 Aurora-4 Aurora-5 Aurora-6 Aurora-7 Aurora-8 gif Aurora-9 Aurora-10 Aurora-11 Aurora-12 Aurora-13 Aurora Product ![]() . . . . . .
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...
| Thread: | Author | Replies: | Views: | Last Post | |
| Path Animation - Flash Tutorial | MahiGrafix | 2 | 1,104 | Last Post: gnbcreations 21-04-2012 05:56 PM | |
| Flash Tutorial: Pramida Animation | MahiGrafix | 3 | 1,280 | Last Post: gnbcreations 21-04-2012 05:53 PM | |
| Flight Animation using motion tween - Flash Tutorial | MahiGrafix | 2 | 995 | Last Post: gnbcreations 21-04-2012 05:52 PM | |
| 3ds Max Tutorial - Make stunnig 3D Title | MahiGrafix | 5 | 1,585 | Last Post: mallikan 26-01-2012 02:32 PM | |
| Bouncing Ball creation(3Ds Max Tutorial) | trinadhreddy | 2 | 823 | Last Post: mallikan 26-01-2012 02:24 PM | |


![[Image: 1MGF.gif]](http://i214.photobucket.com/albums/cc2/chsprasad/1MGF.gif)




