|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
13-10-2009, 07:29 AM
(This post was last modified: 20-11-2010 09:21 AM by raju.)
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Start menu programs anni name prakaram varusaga vachetatlu set chesukovadm - tutorial
కంప్యూటర్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసినపుడు start menu లో ఏదైనా ప్రోగ్రామ్ కోసం వెతకడం కష్టమైన పనే. ఎందుకంటే అన్నీ నేమ్ ప్రకారం ఉండవు. అన్నీ ప్రోగ్రామ్ నేమ్స్ ను సార్ట్ చేయడానికి ఈ క్రింది విధంగా చేయండి. Start >> programs లో ఏదైనా ప్రోగ్రామ్ పై రైట్ క్లిక్ చేసి Sort by name ను క్లిక్ చేయండి.
ఇక నుంచి అన్నీ ప్రోగ్రామ్ నేమ్స్ వరుస క్రమంలో ఉండి సులభంగా ఓపెన్ చేయవచ్చు.
![]() |
|||||||||||||||||||||||||||
|
13-10-2009, 05:00 PM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: start menu programs అన్నీ name ప్రకారం వరుసగా వచ్చేటట్లు సెట్ చేయడం - Tutorial
Small and Good and Nice Tip. Thank you for that Tip. (సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే మరి...ఈ ఐడియా మనకెందుకు తట్టలేదో మరి...!!) Keep it up. You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
31-10-2009, 06:55 AM
Post: #3
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
RE: start menu programs అన్నీ name ప్రకారం వరుసగా వచ్చేటట్లు సెట్ చేయడం - Tutorial
Mahi garu inka baga meeru seperate sections ga (like games,programming,securiy) sort cheyataniki ee link try cheyandi. this is very comfortable i felt.
You are not allowed to view links. Register or Login to view.
|
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...



![[Image: mahi_sig.jpg]](http://www.mahigrafix.com/images/mahi_sig.jpg)






