|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
18-07-2009, 12:59 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
క్రింద ఇవ్వబడిన సైట్లో తమిళ,తెలుగు సినిమాలలోని కొత్త మరియు పాత పాటలను వినవచ్చు.అలాగే ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..దీనిలో పాటలు డౌన్ లోడ్ చేసుకోవాలంటే orbit downloader తప్పకుండా ఉండాలి...కావలిసిన సినిమాను ముందు సెలక్ట్ చేసుకున్న తరువాత వచ్చే పాటల లిస్ట్ లో పాటల పక్కనే చిన్నగా ఉండే డౌన్ లోడ్ బటన్ పై రైట్ క్లిక్ చేసి download by orbit అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు... ఇదిగో సైట్ అడ్రస్ :- You are not allowed to view links. Register or Login to view. |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...






