Post: #1
విండోస్ 7 లో మనకి కనిపించని themes కుడా ఉన్నాయి.
అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే,

ఏదైనా ఒక విండో ఓపెన్ చేసి,ఈ కింద ఉన్న ద్ద్రేస్స్ కాపీ చేసి మీరు ఓపెన్ చేసిన విండో లో పేస్టు చెయ్యండి.

Code:
You can not see this content.

ఇక్కడ గుర్తున్చుకోవలసింది ఏమిటి అంటే MCT అనే ఫోల్డర్ default గ హైడ్ చెయ్యబడి ఉంటుంది.
MCT ఫోల్డర్ లో (MCT-AU, MCT-CA, MCT-GB, MCT-US, MCT-ZA) exist అయ్యి ఉంటాయి.


[Image: mct-themes1.png]

[Image: mct-themes.png]
Quote this message in a replyReply

Post: #2
అనంత్ గారు,

విండోస్ 7 గురించి ఇప్పటికి ఇంకా ఎవరికీ సరిగా తెలియదు. మీ పోస్టులలోని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆన్ విండోస్ 7 ద్వారా చాలా మంది దీనిని వాడటానికి ముందుకు వస్తారు. మంచి పోస్టు చేశారు. కీపిటప్

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)