Post: #1
ఆమే నేనేంటో
నాకు చెప్పి నాలోని
నన్ను నాకు పరిచయం చేసింది...

ఆమె సాంగత్యం నన్ను
సౄష్టిలో మమేకం చేసింది
గర్వంగా తనవైపు చూస్తుంటే
చల్లగా కరుగుతూ
నా గుండెను చీల్చి నా
హౄదయాన్ని తీసుకెల్లింది.


నిశ్శబ్దంలో
ఆలోచనలను వెతుక్కుంటూ
ఆశగా నేను...

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
[bg=#98FB98]గర్వంగా తనవైపు చూస్తుంటే
చల్లగా కరుగుతూ
నా గుండెను చీల్చి నా
హౄదయాన్ని తీసుకెల్లింది[/bg]

చాలా బాగుంది

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)