Post: #1
మండే ఎండలో
ఓళ్ళొంచి పని
చేస్తున్నాడు మనోడు దర్హంల కొరకు,

కళ్ళలోంచి నీళ్ళు
ఒంట్లోంచి చెమట
ధారగా స్రవిస్తున్నా,
ఆలోచనల్లో
అమ్మా-నాన్నల అవసరాలు
ఆలి ఆశలు-పిల్లల భవిశ్యత్తు
కనబడుతూ వాడి ఒళ్ళెండిపోతోంది.
అర్థికావాసరాలు వాడి
జీవితాన్ని ఇసుక
దేశాలకు అంకితమిచ్చాయి .


విధి బలీయమైనదే సుమా....!!!!

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)