Post: #1
winrar లో big files ని small గా convert చెయడం ఎలా తెలపగలరు.
ఇంకా బాగ compress చేయగల softwares ఎమైన ఉంటే తెలుపగరు.[/color][/b]

Post: #2
మహేష్ గారు,

ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి మీరు మీ ఫైళ్లను కాని ఫోల్డర్స్ ను కానీ కంప్రెస్ చేయవచ్చు

1. మొదట మీరు ఏ ఫైళ్లను, లేదా ఏ ఫోల్డర్ నైతే కంప్రెస్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేయండి. తర్వాత రైట్ క్లిక్ చేసి క్రింది విధంగా Add to archive ను క్లిక్ చేయండి.

[Image: ztwt1e.jpg]

2. ఇపుడు కనిపించిన Archive name and parameters విండోలో Browse ను క్లిక్ చేయండి.

3. Find archive విండోలో మీరు క్రియేట్ చేయబోతున్న కంప్రెస్ ఫైల్ కు ఏదో ఒక పేరు నివ్వండి.

4. Open బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 2le75hv.jpg]


5. క్రింద చూపిన విధంగా Archive name and parameters విండోలో మీరు చేయబోయే కంప్రెస్ ఫైల్ Rar, Zip లలో ఏ ఫార్మాట్ లలో ఉండాలో సెలెక్ట్ చేయండి.

6. Ok బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీరు పైన సెలెక్ట్ చేసిన పాత్ లో కంప్రెస్డ్ ఫైల్ సేవ్ అయి ఉంటుంది.

[Image: vmr636.jpg]

[Image: mahi_sig.jpg]

Post: #3
మీకు కంప్రేస్స్ కాకపోతే KGB Archiever వాడండి.
అది మీకు ఎంతగానో సహకరిస్తుంది,పైగా చాల ఎక్కువగా కంప్రేస్స్ చేస్తుంది.

[Image: 070211.png][Image: 061225.png]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)