Post: #1
మీ కంప్యూటర్ లో ఏదైనా ఫోల్డర్ కు లేదా ఏదైనా ఫైల్ కు CON అనే పేరు పెట్టగలరా?
ఖచ్చితంగా పెట్టలేరు.


కానీ దీన్ని СON copyచేసి pasteచేసి చూడండి.Mazic :huh:



thanQ..
Quote this message in a replyReply

Post: #2
ఛాలెంజిలు , రివెంజిలు ఎందుకు కానీ అసలు CON లేదా con అని ఫోల్డరుకి పేరుని ఎందుకని
పెట్టలేము ; రంగు అక్షరాలను పెద్ద సైజులో తీసుకుని పేస్ట్ చేస్తేనే అలా పెట్టగలమా ; దీని వెనుక
ఉన్న అసలు విషయమేమిటో ! ఇంకా ఇలాంటి పదాలు ఏమేమి ఉన్నాయి ? ఏయే ఆపరేటింగు
సిస్టమ్ లలో ఇలా జరుగుతుంది ... ఇంతకీ అసలు ఒక ఫోల్డరుకి అలాంటి పదాన్ని పేరుగా మనం
పెట్టుకోవలసిన అవసరమేమిటి ... ఇలాంటి సందేహాలకి సమాధానాలున్నాయా ... ఆలోచించండి Smile
Quote this message in a replyReply

Post: #3
Dear Mr Srinadh...

Sandeham lekunda pettocchu.

kakapothe...CON ani venta venta kaakunda...
konchem gap icchi pettocchu

Ex : C O N

Ila ayithe vastundi

mee counter ki encounter ide samadhanam. ha ha ha ha.TongueTongueTongueTongue
Quote this message in a replyReply

Post: #4
CON (or) con అనే పేరు పెట్టలేం. ఎందుకు అంటే ఆ పదం విండోస్ రిజర్వు చేసుకొని ఉంది..
ఉదాహరణ: మనం కమాండ్ ప్రాంప్ట్ లో ఒక ఫైల్ ని క్రియేట్ చెయ్యడానికి con వాడతాం...
copy con tilak.txt

ఇలా టైపు చేసిన తర్వాత మనం ఎన్ని లైనులు అయిన టైపు చేసి ctrl+z నొక్కితే ఆ ఫైల్ tilak.txt గా సేవ్ అయ్యి దానిలో మేటర్ కూడా సేవ్ అవుతుంది.



You are not allowed to view links. Register or Login to view.



You are not allowed to view links. Register or Login to view.



అందుకు అని మనం ఆ పేరుతో ఫైల్ ని ఎక్కడ క్రియేట్ చెయ్యలేం....
విండోస్ లో ఈ ప్లేస్(path) లోను క్రియేట్ చెయ్యలేం.
NOTE:అందరికి CON కనపడేలా FOLDER క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఎవరికీ కనపడకుండా ఒక స్పేస్(SPACE) ఉంటది...
ఇప్పుడు ఒక NEWFOLDER తీసుకొని rename ద్వారా CON టైపు చేసి వెంటనే alt+0160 త్వరగా ప్రెస్ చెయ్యలి... ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే CON నేమ్ తో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది.ఇక్కడ స్పేస్ ని ఒక charcter గా తీసుకొని ఫోల్డర్ క్రియేట్ అయ్యింది.. actual గా ఆ ఫోల్డర్ నేమ్ CON (CON + SPACE)




You are not allowed to view links. Register or Login to view.

***



రంగు అక్షరాలతో పెట్టిన కూడా జస్ట్ con తో ఫోల్డర్ ని క్రియేట్ చెయ్యలేం.



***


ఇలాంటి పదాలు విండోస్ చాలా ఉన్నాయి.
[font=arial, helvetica, clean, sans-serif]ఉదాహరణ:[/font][font=arial, helvetica, clean, sans-serif]CON, PRN, AUX, CLOCK$, NUL[/font]
COM0, COM1, COM2, COM3, COM4, COM5, COM6, COM7, COM8, COM9
LPT0, LPT1, LPT2, LPT3, LPT4, LPT5, LPT6, LPT7, LPT8, and LPT9.
[font=arial, helvetica, clean, sans-serif] [/font]
[font=arial, helvetica, clean, sans-serif] *** [/font]
[font=arial, helvetica, clean, sans-serif]
[/font]

[font=arial, helvetica, clean, sans-serif]
ఫోల్డర్ కి ఆ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. కాని తెలుసుకోవాలి కదా ఎందుకు ఆ నేమ్ ని పెట్టలేం అని..??


-తిలక్ బాబు [/font]


క్షమించాలి. నేను చూసుకోకుండా Post Reply నొక్కేసాను.. :-(
నేను చేసినది అంత వేస్ట్ అయిపొయింది. :'(

CON (or) con అనే పేరు పెట్టలేం. ఎందుకు అంటే ఆ పదం విండోస్ రిజర్వు చేసుకొని ఉంది..
ఉదాహరణ: మనం కమాండ్ ప్రాంప్ట్ లో ఒక ఫైల్ ని క్రియేట్ చెయ్యడానికి con వాడతాం...
copy con tilak.txt
ఇలా టైపు చేసిన తర్వాత మనం ఎన్ని లైనులు అయిన టైపు చేసి ctrl+z నొక్కితే ఆ ఫైల్ tilak.txt గా సేవ్ అయ్యి దానిలో మేటర్ కూడా సేవ్ అవుతుంద
You are not allowed to view links. Register or Login to view.
అందుకు అని మనం ఆ పేరుతో ఫైల్ ని ఎక్కడ క్రియేట్ చెయ్యలేం....
విండోస్ లో ఈ ప్లేస్(path) లోను క్రియేట్ చెయ్యలేం.
NOTE:అందరికి CON కనపడేలా FOLDER క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఎవరికీ కనపడకుండా ఒక స్పేస్(SPACE) ఉంటది...
ఇప్పుడు ఒక NEWFOLDER తీసుకొని rename ద్వారా CON టైపు చేసి వెంటనే alt+0160 త్వరగా ప్రెస్ చెయ్యలి... ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే CON నేమ్ తో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది.ఇక్కడ స్పేస్ ని ఒక charcter గా తీసుకొని ఫోల్డర్ క్రియేట్ అయ్యింది.. actual గా ఆ ఫోల్డర్ నేమ్ CON (CON + SPACE)
You are not allowed to view links. Register or Login to view.
###############

రంగు అక్షరాలతో పెట్టిన కూడా జస్ట్ con తో ఫోల్డర్ ని క్రియేట్ చెయ్యలేం.

###############

ఇలాంటి పదాలు విండోస్ చాలా ఉన్నాయి.
ఉదాహరణ:CON, PRN, AUX, CLOCK$, NUL
COM0, COM1, COM2, COM3, COM4, COM5, COM6, COM7, COM8, COM9
LPT0, LPT1, LPT2, LPT3, LPT4, LPT5, LPT6, LPT7, LPT8, and LPT9.

###############
ఫోల్డర్ కి ఆ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. కాని తెలుసుకోవాలి కదా ఎందుకు ఆ నేమ్ ని పెట్టలేం అని..??

-తిలక్ బాబు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)