Post: #1
[table][Image: 2rx6yba.gif][cell]
తెలుసుకోవాలనే "జిజ్ఞాస"
తెలుస్కోవాలనుకునే "ప్రయత్నం"
తెలుసుకుంటున్నామనే "ఆనందం"
తెలుసుకున్నామనే "గర్వం"
ఇంకేదో ఉందనే "అసంతృప్తి"


అసలేమీ లేదనే "నిఝం"
అంతే.....
[/table]

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
chaalaa ....... chaalaaaaa....... baagundi.

jeevitamante emito telsukovaalanukuntaam.
konnallaki telusu kuntunnamani anukuntaam
mari konnallaki telsu kunnamanukuntaam
chivariki jeevitamante intenaa ani anukuntaam
asalemi telsukokundaane vellipotaam..........

ela vundi sreenu gaaru idi???

mee kavitaki reply iddamanukunnanu.
adi ila vachindi... idi kavito kaado kooda naaku teliyadu.

idi baagunte deeniki inspiration meere ( meeru vrasina kavite)
baagoledante naaku vraayadam raadu ani ardam.

ilantivi (ante kavitalo kaavo teliyanivi, kavitalante emito teliyani vaallu vrasinavi) chadavaalante You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
జాహ్నవి గారు నమస్తే !

మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు ముందుగా.
మీలోని నొప్పింపక తానొవ్వక... అనే పద్దతి ఇంకా బాగా నచ్చింది.

ఇక మీరన్న రాయడం తెలియదనే మీ మాటను మన్నిస్తూ మీ బ్లాగు ను చూసాను,
మీ దృష్టిలో అవి రాయడం తెలియనివయితే బహుష నా రాతలు కలం తెలీనివాడు గీతలు గీసినట్లే నండీ !
చాలా గొప్ప భావాలు మీలో ఉన్నాయీ జాహ్నవి గారు మీరు ఇలాగే అందరికి నచ్చేల వ్రాస్తూ చాలా ఉన్నతమైన స్థానానికి చేకోవాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను.

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
Sharp Shoot >>>>>>>>

[Image: 28ho8yv.gif]

Sharp Shooter >>>>>>>>

Srinuragi >>>>>>>>

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
చాలా బాగా చెప్పారు శ్రీను రాగి గారూ...
గుడ్. ఎనలైటిక్ ఎనర్జీ. గుడ్.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)