Poll: IS THIS INFORMATION USEFUL OR NOT??
This poll is closed.
YES 100.00% 4 100.00%
NO 0% 0 0%
Total 4 votes 100%
* You voted for this item. [Show Results]

Post: #1
ఈ వీడియో లో ఆడ వారి జీవితం ఎలా గడుస్తుందో, ఎలా అంత మవుతుందో చాలా బాగా వుంది.. గమనించండి.


[Image: image001.gif]

కానీ ఆడవారు అన్నిటిలోనూ మగవారికి ఏ మాత్రం తీసిపోరు, ప్రస్తుత కాలం లో వారు అన్నిటిలో మగవారితో పోటీ పడుతున్నారు.ఇది హర్షనీయం. కాని కొంత మంది చదువుల సరస్వతులు కూడా కొంత మంది రాక్షసుల అరాచకాలకి బలి అవుతున్నారు. ఇది ఇలాగే జరిగితే ఎంతో మంచి కల్చర్ అని పొగుడుతున్న ప్రపంచ దేశాలు బారత దేశాన్ని అతి హీన దేశం గా చూడడం కాయం...


ఈ విపరీత దోరనికి సినీమా ల పాత్ర ఎక్కువగా వున్నా, ఒక్క సినిమాలనే తప్పు పట్టటం సమంజసం కాదు. ఇందులో సమాజం పాత్ర వుంది, వార్తా పత్రికల పాత్ర వుంది,ఇంటర్ నెట్ పాత్ర వుంది,ఆకరికి మన పాత్ర కూడా వుంది.ఎందుకంటే ఇవన్ని చూస్తూ ఏమి చేయకుండా వుండడం, వారిని ప్రోత్సహించటమే అవుతుంది.


కాబట్టి మనవంతుగా ఈ దారుణాన్ని ఆపుదాం.ఏలాగంటే మీరు ఎవరినా ఆకతాయిలు ఆడవారిని ఏడిపిస్తుంటే వెంటనే టీ.వీ.9 లేదా టీ.వీ.1 కి కనీసం ఫోన్ చేసి చెప్పండి..వారు కూడా ఇలాంటివాటిని అస్సలు వూరుకోవట్లేదు.

నాకు ఈ అవకాసం ఇచ్చిన మహీ గ్రాఫిక్స్ వారికి ధన్య వాదాలు...

QUOTE::
Every madman thinks that all the rest of the world is mad.

[Image: 8d34201a5b85900908db6cae92723617.gif]
You are not allowed to view links. Register or Login to view.
My Phone Number:: 9291592812
Quote this message in a replyReply

Post: #2
వావ్...రియల్లీ అమేజింగ్ ప్రజెంటేషన్...సాయికృష్ణ గారు, మీ ప్రజెంటేషన్ తో పాటు స్త్రీల గురించి మీరిచ్చిన సందేశం కూడా బాగుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మిత్రమా...!!

సాయికృష్ణ గారూ...
ధన్యవాదాలు.

గుడ్ పోస్ట్. మంచి సందేశాత్మక, ఆలోచనాత్మక పోస్ట్ చేశారు.

కీపిటప్.Smile
Quote this message in a replyReply

Post: #4
Sai krishna gaaru,

meeru baaga chepparu.

evaro aakatayi edipistunnadani TV9 ki phone cheste aa reporter adige prasnalaki answer cheyadam enta narakamo evvariki ardam kaadu.

daani badulu vaari samasyalanu vaare parishkarincukogaligina atma stairyaanni aadapillalaku kaligela peddavaallu penchaali.

evaru emanna dhairyam gaa mundadugu vesela atma viswasam vaarilo vundaali. aa vidamgaa parents penchaali.

bus , Share autos lo travel chestunnappudu chep gaa behave chese vallu chaala mandi vuntaaru. appudu evari sahaayam adagaleru aadavaallu. appudu kevalam vaari atmastairyam tone problem solve chesukogalaru.

TV 9 vachi help chestundano, lekapote pakkanunna pedda vaallu help chestaarano eduruchoodatam kanna vaari problem vaare evari sahaayam teesukokundaa (veelite teesukovachu) solve chesukunte paddatini chinnappati nunde alavadela penchaali. idi poortigaa parents responsibility.

idi naa opinion.

okkokkaru okko vidamgaa alochistaaru. but ituvanti valuable post chesinanduku dhanyavaadamulu.
Quote this message in a replyReply

Post: #5
యెస్ !!

సాయి గారు :
మీరు చెప్పిన విషయాలు చలా మంచివే అది ఎవరి అవసరమైన పరీస్తితుల ద్రుష్ట్య మాత్రమే .
ఇక మీరన్నట్లు మన వంతు బాద్యతగా మనమెదిరిద్దాం మన కళ్ళెదురుగా జరుగుతున్నపుడు లేదా అటువంటివి జరుగుతున్నాయని తెలిసినప్పుడు అపుడు ఒక వ్యక్తిగా మనం సఫలీకృతమవుతాము. అలగే ముందు మన కుటుంబ పరమైన బాద్యతలను తగు విదంగా నిర్వర్తిస్తూ మన సమాజపు నీచపు పోకడలను ప్రశ్నిస్తూ ఎదిరిద్దాం మన కర్తవ్యంగా భావిస్తూ . మంచి విషయాన్ని అందరికి తెలియజేయలనే మీ తపనకు అభినందనలు.

జహ్నవిగారు :
మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను !! ఎందుకంటే ఏదైన సమస్య వొచ్చింది అక్కడ మీ లోని ధైర్యమే మీకు రక్షణ అనేది అందరు ఆడవాళ్ళు గుర్తుంచుకోవలసిన విషయం . ముందుగా మనమెదిరిద్దాం తరువాత సహాయం
( ఇక్కడ నేను సప్పోర్ట్ అని రాయాలి వాస్తవానికి ఎందుకంటే సహాయం కేవలం నిస్సహాయులకు మాత్రమే కదా నాకు తెలిసి ఆడోళ్ళు నిస్సహాయులు ఏమాత్రం కాదు వారి ధైర్యం వారి తెగింపు ఈ సృష్టిలో ఏ జీవికీ లేదనేది సత్యం )
అవసరమని.


సాయి గారు వ్యక్తి గా మనా బాద్యతను గుర్తు చేస్తె
జహ్నవి గారు ఆడవాళ్ళ లో ఉండవలసిన తెగింపు గురించి చాలా చక్కగా చెప్పారు !!

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)