Post: #1
how to add zoom in option to a photo??

Post: #2
Dear Mr. Sai Krishna....
Where it necessary...!
Tell me clearly.

Post: #3
(29-Jul-2009 05:14 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.Dear Mr. Sai Krishna....
Where it necessary...!
Tell me clearly.


i want to use it, in the forum when giving post.. to save place...

Post: #4
ఇక్కడ ఫోరమ్ లో నేరుగా అటాచి చేసిన ఇమేజిలు / ఫోటోలు అవసరాన్ని బట్టి మొదట చిన్న
సైజులో చూపబడే వీలు ఉంటుంది . అలా చిన్న సైజులో చూపబడినప్పుడు క్లిక్ చేస్తే పెద్ద సైజు
లో కనిపిస్తాయి . అది మామూలుగా ఫోరమ్ ల నిర్వహణలో ఉపయోగించే విధానము .

అలా కాకుండా You are not allowed to view links. Register or Login to view. వంటి ఇమేజి హోస్ట్ సైటులలో మనం అప్లోడ్ చేసినప్పుడు
ఫోరం / బ్లాగులలో చూపడానికి thumbnail code అని ఒక పద్ధతి ఉంటుంది . దాన్ని మనం
ఉపయోగిస్తే మొదట చిన్న సైజులో బొమ్మ కనిపిస్తుంది . దాన్ని క్లిక్ చేస్తే పెద్ద సైజులో వస్తుంది

ఉదా. You are not allowed to view links. Register or Login to view.

Post: #5
ధన్యవాదాలు MN48

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)