Post: #1
You are not allowed to view links. Register or Login to view.


This file have beautiful dividers.........

Thanks..

You are not allowed to view links. Register or Login to view.
My Phone Number:: 92915 92812
Quote this message in a replyReply

Post: #2
This file have beautiful dividers......... అని అన్నారు మరి dividers అంటే Images అ లేక వేరే ఇంకేమైనా ......... నాకు అర్ధం కాలేదు. దయచేసి వివరించగలరు. అంటే Download చేసుకుని చూడవచ్చు కాని మీరు తెలిపితే నాకు అవసరమవుతాయో లేదో అని.
Quote this message in a replyReply

Post: #3
Dear Mr Sri Krishna....
Please explain in detailed manner. OK.
I Cannot understnad what you say to public in forum.
Please clarify my doubt.....pl pl pl pl pl.
Quote this message in a replyReply

Post: #4
మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి.. ఈ క్రింది వాటిని Dividers అంటారు.. వీటిని మీరు అల్ రెడీ నా పోస్ట్ ల లో నేను ఎలా యూజ్ చేసానో చూసే వుంటారు.. కాని మళ్ళి చెప్తున్నాను.వీటిని సందర్బానుసారంగా ,పోస్ట్ కి తగ్గట్టుగా వాడితే చాలా బాగుంటుంది. ఇవి పేరా లని ని డివైడ్ చేయడానికి కూడా వుపయోగించచ్చు..


నేను వీటిని నేను చేసిన అన్ని పోస్ట్ లలో వాడాను.. ఒక సారి చూడగలరు..



[Image: 8d34201a5b85900908db6cae92723617.gif]

[Image: divider_236.gif]

[Image: divider04.gif]

[Image: aniline3.gif]

[Image: 20750ed.gif]

[Image: bar004.gif]
Quote this message in a replyReply

Post: #5
వివరంగా తెలిపినందుకు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)