Post: #1
ఆకలి అంటే ఏమిటో మనందరికీ తెలుసు, కాని మనకి తెలిసిన ఆకలి అస్సలయిన ఆకలి కాదు...
అసలయిన ఆకలికి రుచి ఎరుగదు.. అలాంటి ఆకలి తో వున్న ఎండిన పోట్టలకు పరోక్షం గా ఆహారం పెట్టె అవకాసం ఇక్కడ మీకు దొరుకుతుంది.. ఇంగ్లీష్ పదాలకు కర్రెక్ట్ మీనింగ్ కానీ పెడితే చాలు.. కంపెనీలే మీ బదులు ఆహరం ని అందజేస్తాయి..


http://www.freerice.com/

You are not allowed to view links. Register or Login to view.
My Phone Number:: 9291592812
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)