Post: #1
[bg=...]...[/bg]

బీ.జీ. పక్కన మీకు కావలసిన రంగు కోడ్ రాయండి. వుదాహరణకి నేను బ్లూ కలర్ కోడ్ పెట్టాను... రెండు బ్రాకెట్ల మద్యన మీకు కావలసిన టెక్స్ట్ రాసేయండి.రెండు బ్రాకెట్ల మద్యన Text post అని రాసాను...


[bg=#0000CD]Test Post[/bg]

[Image: divider_236.gif]

తర్వాత మీరు చూడ బోయేది, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్ స్క్రిప్ట్.


సూపర్ స్క్రిప్ట్ అంటే ఇలా వుంటుంది..

[alert]మహీ [sup]గ్రాఫిక్స్[/sup][/alert]

దీనికి మీరు వాడవలసిన కోడ్

[alert]
Code:
You can not see this content.
[/alert]


మామూలుగా మ్యాటర్ టైపు చేస్తుంటారు, మద్యలో మీకు ఏదైనా వార్డ్ పైకి రావాలంటే, మద్యలో డాట్స్ వున్న చోట మీకు కావలసిన మ్యాటర్ రాసేయండి...


[Image: divider04.gif]

సబ్ స్క్రిప్ట్ అంటే ఇలా వుంటుంది..


[warn]మహీ [suB]గ్రాఫిక్స్[/suB][/warn]

దీనికి మీరు వాడవలసిన కోడ్

[warn]
Code:
You can not see this content.
[/warn]

మామూలుగా మ్యాటర్ టైపు చేస్తుంటారు, మద్యలో మీకు ఏదైనా వార్డ్ క్రిందకి రావాలంటే, మద్యలో డాట్స్ వున్న చోట మీకు కావలసిన మ్యాటర్ రాసేయండి...
Quote this message in a replyReply

Post: #2
Is it is Html Language?
Quote this message in a replyReply

Post: #3
^ ఫోరంలలో మామూలుగా html కోడ్ ని ఉపయోగించేందుకు అనుమతి ఉండదు .
html ద్వారా చేసే కొన్ని పనులకోసం (దానికి బదులుగా) You are not allowed to view links. Register or Login to view. ఉపయోగిస్తారు
_______________________________________________

సరదాగా ఇది చూడండి Smile
ఇది ఏమిటి - ఎలా వచ్చింది !

[bg=http://mahigrafix.com/forums/images/avatars/Green-Rain_5016.gif]
...
... ...
... ... ...
సరదాగా ఇది చూడండి
... ... ...
... ...
...
[/bg]

bg కోడ్ లో ఇమేజి చిరునామా ఉంది - అంతే !

మరో ఉదాహరణ (ఇది సుమణి వెంకట్ గారి పోస్టు నుండి సేకరించిన text) :

[bg=http://mahigrafix.com/forums/images/avatars/Green-Rain_5016.gif]మల్టీమీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో ముందుకు వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటానికి ఏర్పడిన ఫోరం అంటే సామూహిక వేదిక లాంటిది. ఇందులో సభ్యులు తమ తమ పరిధిలో విజ్ఞానాన్ని అందించే విలువైన సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి ఇచ్చట పోస్ట్ రూపంలో పొందు పరచవచ్చు. అందుకు మీరు ముందుకు కదలి రండి. ఉప్పెనలా...గోదావరి చిరుగాలి అలలా...[/bg]
Quote this message in a replyReply

Post: #4
సాయి కృష్ణ గారు, ఇంప్రెసివ్ పోస్ట్.

mn48 గారు, మీ ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. థాంక్యూ


nagarava గారు, ఇది ఫోరమ్ లో పోస్టులు చేసేటపుడు అబ్జెక్ట్ కు బ్యాక్ గ్రౌండ్ కు వాడే కోడ్..పైన చూడండి. సాయికృష్ణ గారు టెక్స్ట్ కు బ్యాక్ గ్రౌండ్ గా కలర్ నుపయోగిస్తే, mn48 గారు టెక్స్ట్ కు బ్యాక్ గ్రౌండ్ గా ఇమేజి నుపయోగించి చక్కని ఉదాహరణలు చూపించారు. ఇలాంటి కోడ్ లను పయోగించడం ద్వారా ఫోరమ్ లోని పోస్టులను మరింత అందంగా ప్రజెంట్ చేయవచ్చు. పోస్ట్ చేసేటపుడు పైన ఉన్న B I U బటన్స్ ను క్లిక్ చేసి అబ్జెక్ట్ కు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేస్తామో, ఈ కోడ్ కూడా అలాంటిదే. పోస్టర్ సులభంగా ఇలాంటి కోడ్స్ ను పోస్టులలో అప్లై చేయడానికి php లో ముందుగా నే వేరియేబుల్స్ ను క్రియేట్ చేసి ఇలాంటి bbcode ను తయారు చేస్తారు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
[bg=http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/20750ed.gif]చాలా మంచి ఐడియా ఇచ్చారు... మీ "[bg=#ff0077]ఐడియా[/bg]" ఈ ఫోరం జీవితాన్నే మార్చేస్తుంది..[/bg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)