Post: #1
[BG=http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/background_example.jpg]"మగధీర"[/BG] సినిమా రేపే విడుదల అవుతుంది.

ఆ సినిమాలో హీరో చేసినంత సాహసాలు చేయకపోయినా మనకు వీలయినంతలో చూపులతో నే ఆ సహసాలేవో చేద్దాం... ఇంతకీ విషయమేమిటంటే ఇప్పుడే నాకు ఎప్పుడో చూసిన సినిమా లో ఒక సీన్ గుర్తుకు వచ్చింది, అది ఏమిటంటే మన బ్రెయిన్ లో రెండు పార్ట్స్ వుంటాయి అంట. అవి కుడి బ్రెయిన్ మరియు ఎడమ బ్రెయిన్. అందులో ఒకటి లెటర్స్ ని చదవటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్దంట,ఇంకొకటి కలర్స్ చదవటానికి ఇంపార్టెన్స్ ఇస్తున్దంట...

ఇంకా డెప్త్ గా వెళితే క్రింద అలాంటిదే ఒక చిన్న గేమ్ వుంది.. ఆడండి, మనస్సాక్షిగా మీరు మొత్తం కర్రెక్ట్ గా చదివారో లేదో రిప్లై చేయండి... ఎంజాయ్ ది గేమ్..

ఆగండి ఆగండి :: మీ ఫస్ట్ రిజల్ట్స్ మాత్రమే చెప్పండేం!!


RED
WHITE
GREY
BLUE
BLACK
PURPLE
ORANGE
BROWN
GREEN
PINK
VIOLET
Lemon


[Image: 8d34201a5b85900908db6cae92723617.gif]

You are not allowed to view links. Register or Login to view.

MY PHONE NUMBER :: 92915 92812
Quote this message in a replyReply

Post: #2
నెను పూర్తిగా చదివాను కాని మీరు కలర్స్ పేర్ల కు తగ్గట్టుగా కలర్స్ ఇవ్వలేదు.I Mean

Red


Green
Quote this message in a replyReply

Post: #3
గేమ్ అదేనండి.. అక్కడున్న లెటర్స్ చదవకుండా,లెటర్స్ కలర్స్ మాత్రమె స్పీడ్ గా తప్పుపోకుండా చదవాలి..
కావాలనే కలర్స్ తప్పుగా ఇచ్చాను.
Quote this message in a replyReply

Post: #4
అవును అలాగే చది్వాను.
Quote this message in a replyReply

Post: #5
AYITHE MEERU FIRST TIME YE SUCCESS AYYARU ANNAMAATA!! CONGRATS!!
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)