Post: #1

యురేకా............!!


అని ఎవరో శాస్త్రవేత్త ఐ థింక్ ఆర్కిమెడిస్ అనుకుంట అదేదో కానీ పెట్టినప్పుడు పెద్దగా అరిచాడు...నేను కూడా అలా అరిచినంత పని చేశా ఎందుకంటే, అంతా బానే వుంది కాని మన ఫోరం లో పోస్ట్ లో కోడ్ ని మీ అందరికి ఎలా చూపించాలో అని చాలా కష్టపడ్డాను.. అరె! ఎంత ప్రత్నం చేసినా రాదే, నేనెందుకు వూరుకుంటా గూగుల్ ని దులిపి ఆకరికి ఎలుక ని పట్టా.అదేంటి అలా అన్నా అనుకుంటున్నారా? అంతే వుంది కావాలంటే మీరే ఆలోచించండి..

నేను చూపించాలి అనుకుంది కోడ్ ని కదా!! మరి అటూ ఇటూ కోడ్ అని రాస్తే సరిపోతుంది కదా. నిజమే కదా!! మరదే తెలిస్తే ఏదయినా అంతే......! అనిపిస్తుంది. మనిషి తలచుకుంటే చేయలేనిది అంటూ ఏమి వుండదు.ఒక్క ప్రాణాన్ని తిరిగి పోయటం తప్ప(నాకు తెలిసి). మీకు ఇంకేమయినా తెలిస్తే చెప్పగలరు..


Code:
You can not see this content.
...[/CODE]
Code:
You can not see this content.

ఆ డాట్స్ వున్నా చోట మీకు ఇష్టమొచ్చింది రాసేయండి..

నేను సొల్యూషన్ కనిపెట్టింది ఈ సైట్ లోనే!!

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

MY MOBILE NUMBER:: 92915 92812
Quote this message in a replyReply

Post: #2
[Image: fwros9.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)