Post: #1
నేను కంప్యూటర్ ఓపెన్ చేసిన వెంటనే ఈ ఎర్రర్ ఇరవై సార్లు వస్తుంది... ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలరు..

[Image: 7-31-20027-22-11AM.png]

Post: #2
ఈ క్రింది లింక్ లలోని యాంటీ స్పైవేర్ లను డౌన్లోడ్ చేస్కొని చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]

Post: #3
MAHESH GARU OKASARI CHATROOM KI RAAGALARAA..... NENU EE REPLY NI MEERU RAAGANE DELETE CHESTANU..

Post: #4
saikrishnaca గారు

మహేష్ గారు ఇచ్చిన లింక్స్ లొని స్పైవేర్ లను వాడి చూడండి. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే క్రింది వాటిని వాడి చూడండి. అయితే వీటిలొ ఫాల్స్ పాజిటివ్స్ కూడా వస్తుంటాయి. గమనించండి.


డౌన్ లొడ్ లింక్ ల కొరకు ఇమేజ్ లను క్లిక్ చేయండి

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

డౌన్ లొడ్ లింక్ ల కొరకు ఇమేజ్ లను క్లిక్ చేయండి

Post: #5
Thanks చిలకపాటి శివరామ ప్రసాద్ garu...

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)