Post: #1
ఈ పోస్ట్ లో ఉపయోగించిన 60 స్క్రీన్ షాట్ లను పూర్తిగా చూడండి

వర్చ్యువల్ మెషిన్ ని ఉపయోగించి మనం మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టం తొ పాటు అనేక ఊహాత్మకమైన గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం లను రన్ చేసుకోవచ్చు. ఇలా రన్ చేసుకోవటానికి కొన్ని సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో నేను పరిశీలించిన వాటిలొ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నది VMWare Workstation. నా సిస్టం లొ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టం (ఒరిజినల్ గా ఇన్స్టాల్ చేసినది విండోస్ విస్టా అల్టిమేట్ SP1. దానితొ పాటు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం లుగా విండోస్ ఎక్స్ పి. ప్రొఫెషనల్ SP2, మరియు విండొస్ 7 అల్టిమేట్. నేను పరిశీలించిన వర్చ్యువల్ మెషిన్ సాఫ్ట్ వేర్ లు: 1.You are not allowed to view links. Register or Login to view., 2. You are not allowed to view links. Register or Login to view. , 3. You are not allowed to view links. Register or Login to view. , 4. You are not allowed to view links. Register or Login to view..

క్రింద ఇమేజ్ చూడండి. ఒక కంప్యూటర్ లోనే అనేక కంప్యూటర్లు, ఆపరేటింగ్ సిస్టం లు, వాటిలొ మరిన్ని అప్లికేషన్లు

[Image: gg.gif]

ముందుగా మనం VMWare Workstation ను, ఆఫీస్ 2010 ఇనస్టాలర్ ఫైల్స్ ను రెడిగా ఉంచుకోవాలి.

ముందుగా VMWare Workstation ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత దానిని రన్ చేసినపుడు క్రింది విధంగా మెయిన్ విండొ ఓపెన్ అవుతుంది.

[Image: 1-7.jpg]

ఇక క్రింది వరుస బొమ్మలలొ వివరించిన విధంగా ఒక్కో స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి బొమ్మలోనూ ఉన్న వివరణ ను చూడండి. అదే వరుసలో ప్రయత్నం చేయండి.

[Image: 2-7.gif]

ఇపుడు హార్డ్ వేర్ కష్టమైజేషన్ విండోలను చూడండి

[Image: 3-5.gif]

ఇక మామూలుగా మన విండోస్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ మొదలౌతుంది. క్రింది వరుసబొమ్మలు చూడండి.

[Image: 4Installation.gif]

విండొస్ 7 ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయింది కదా. మనం ఇపుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 (ట్వెంటీ టెన్ అని పిలుస్తారు) ఇన్స్టాలేషన్ మరియు దానిలో లభ్యమయ్యే వివిధ అప్లికేషన్లను క్రింది వరుసబొమ్మలలో చూస్తాము.

[Image: 4Office2010.gif]

చివరగా విండోస్ 7 వర్చ్యువల్ మెషిన్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్ 8 లో మన మహిగ్రాఫిక్స్ ఫోరం ను ఓపెన్ చేసి దానిలో నేను చేసిన పోస్ట్ చూద్దాం. క్రింది బొమ్మలు చూడండి.

[Image: 60.jpg]

[Image: 61.jpg]

[Image: 62.jpg]

ఇక పై క్రింది బొమ్మలో చూపిన విధంగా విండోస్ 7 ను ఉపయోగించుకోవచ్చు.

[Image: 63.jpg]
Quote this message in a replyReply

Post: #2
అందరికీ ఎంతో ఉపయోగ పడే పొస్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ప్రసాద్ గారు

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
Our forum Legend Sree Prasad Gaaru,

Ultimate post Sir,

The reasons are:
4 best soft ware’s details Genuine links..... [Image: 2ex0l8z.jpg]
9 output screen Shots = 60 input images.....[Image: 2ex0l8z.jpg]
Sharp screen shots at every Installation Step....[Image: 2ex0l8z.jpg]
Easy understandable Presentation Style....[Image: 2ex0l8z.jpg]
Extreme hard work......[Image: 2ex0l8z.jpg]
Best post on topic of innovative and useful subject......[Image: 2ex0l8z.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
శ్రీనురాగి గారు
ధన్యవాదాలు సర్


మహేష్ గారు
ధన్యవాదాలు సర్!

మహేష్ గారు - VMWare Workstation లో నేను నాలెడ్జ్ సంపాదించటానికి గురువు గారైన "జివి (గోపాల్ వీరనాల)" గారు నాకు, జాహ్నవి గారికి ఒకేసారి TeamViewer ఉపయోగించి Windows Virtual PC ని ఎలా ఉపయోగించాలొ దాదాపు సంవత్సరం క్రితం శిక్షణ ఇచ్చారు. అది నాంది.

ఆయన ఘటకేసర్ లో, నేను విజయవాడలో, జాహ్నవి గారు విశాఖపట్నంలో ఆ రోజు శిక్షణ పూర్తయ్యే సరికి రాత్రి 1.30 ని. లు అయ్యింది. ఆ తర్వాత నేను మిగిలిన వర్చ్యువల్ మెషిన్ ల పై ప్రయోగాలు చేసి చివరకు VMWare Workstation బాగుందని ఒక నిశ్చయానికి వచ్చాను.

ఆ తదుపరి ఇక స్క్రీన్ షాట్స్ విషయానికి వస్తే నేను స్క్రీన్ షాట్ తీసిన తర్వాత వాటిని ఫొటోషాప్ ద్వారా మరింత అర్ధవంతంగా ప్రెజెంట్ చేయటం మీ పోస్ట్ లు చూసే నేర్చుకున్నాను సర్


ఈ పోస్ట్ క్రెడిట్ అంతా "జివి" గారికి, మీకు చెందుతుంది సర్
Quote this message in a replyReply

Post: #5
వావ్, వండర్‌పుల్ పోస్ట్

సార్ మీ ప్రజెంటెషన్‌లొ వున్న ప్రొపషనలిజం, నాకు అవగింజతైన వుంటె
ఇప్పుటికిప్పుడు VMWARE డాక్యుమెంటెషన్ టీం లొ వుండెవాడిని.

థాంక్స్ అ లాట్
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)