Post: #1
మీ బ్లాగులో క్రింది వైపు మిగిలన పేజీల బటన్స్ కనపడాలంటే?

[Image: 03.jpg]ఈ విధంగా మీ బ్లాగులోని పేజీ కి అడుగు భాగాన పేజి నావిగేషన్ బటన్స్ పెట్టాలనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవుతే చాలు.

1. బ్లాగర్.కామ్ లో మీ అకౌంట్ లోకి లాగిని అవండి.
2. తర్వాత Dashboard >> Layout >> Page elements >> Add a Gadget >> HTML/JavaScript ను ఓపెన్ చేసి ఈ క్రింది కోడ్ ను అందులో పేస్ట్ చేసి సేవ్ చేయండి.


Code:
You can not see this content.

3. తర్వాత మీరు యాడ్ చేసిన HTML/JavaScript గాడ్జెట్ ను డ్రాగ్ చేసి కరెక్ట్ గా BlogPosts క్రింద వచ్చేటట్లుగా సెట్ చేసి సేవ్ చేయండి. మీకేమైనా సందేహాలుంటే Reply ద్వారా అడగండి

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
when i applied the code by the same the way what u said..
i am getting only pages and nothing ..what' wrong
Quote this message in a replyReply

Post: #3
Dear Member,

Sure, Its working. Just, observe here. I have applied the same code in this blog. you can find the page nos. under post body section, scroll down and look at the widget. I think you did mistake some where in these steps. may be missed some code while copying. If it not works, copy the code from this link : You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
[Image: 15201194211am.png]

మీ బ్లాగులోని పేజీ కి అడుగు భాగాన పేజి నావిగేషన్ బటన్స్ పెట్టాలనుకుంటే ఈ క్రింది విధంగా చేయండి.

1. బ్లాగర్.కామ్ లో మీ అకౌంట్ లోకి లాగిని అవండి.
2. తర్వాత Dashboard >> Layout >> Page elements >> Add a Gadget >> HTML/JavaScript ను ఓపెన్ చేసి ఈ క్రింది కోడ్ ను అందులో పేస్ట్ చేసి సేవ్ చేయండి.
Code:
You can not see this content.

పై కోడ్ లో var pageCount = 7; అని ఉన్న చోట మీ బ్లాగ్ హోమ్ పేజ్ లో ఎన్ని పోస్ట్లు ఉన్నాయో ఆ వాల్యూ ఇక్కడ ఇవ్వండి.
ఉదా: మీ హోమ్ పేజి లో 5 పోస్ట్లు కనపడుతుంటే var pageCount = 5; అని ఇవ్వండి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)