Post: #1
ఒక సారి ఆలోచించండి. మీ పోస్టులకు రిలేటెడ్ పోస్టులను తగిలిస్తే విజిటర్స్ సులభంగా మీ పోస్టులు అన్నీ చదవటానికి వీలుంటుందేమో?....ఐతే మరి రిలేటెడ్ పోస్టులను ఎలా యాడ్ చేయాలో చూద్దామా? click You are not allowed to view links. Register or Login to view. for sample ఈ పోస్టును క్రింది కి జరిపి చూడండి..ఇలాంటి మరిన్ని పోస్టులు క్రింద చూడండి అని వుంటుంది. దాని క్రిందే ఈ పోస్టుకు రిలేటెడ్ పోస్టులు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేసి ఇలాంటి మరొక పోస్టును చదువగలరు.

1.మీ బ్లాగును You are not allowed to view links. Register or Login to view. తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.
[Image: expand+widget.jpg]

3. మీ టెంప్లేట్ కోడ్ లో ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా పైననే పేస్ట్ చేయండి. క్రింది కోడ్ లో ఉన్న(You are not allowed to view links. Register or Login to view. URL address రిలేటెడ్ పోస్టుకు ముందు భాగాన వచ్చే ఇండెక్స్ బులెట్ యారో...ఒక వేళ దానిని మార్చుకోవాలంటే మీరు సొంతంగా అలాంటి చిన్న ఇమేజిని అప్ లోడ్ చేసి ఆ అడ్రస్ ను రీప్లేస్ చేయండి.
Code:
You can not see this content.

4.తర్వాత మీ టెంప్లేట్ కోడ్ లో

ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా

క్రింద లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేయండి.
Code:
You can not see this content.

5. SAVE TEMPLATE క్లిక్ చేయండి. ఇక మీ పోస్టుల క్రింద రిలేటడ్ పోస్టులు ఆటోమేటిక్ గా ఏర్పడి ఉంటాయి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
(04-Apr-2009 07:32 PM)swathi Wrote: You are not allowed to view links. Register or Login to view.బ్లాగ్ ను Google adsence ద్వారా డబ్సు సంపాదించవచ్చా. వివరాలు తెలుపగలరు.


avunu swathi garu meeru kooda ds run cheyavachu mee blog lo

kani meeru daniki application pedete varu oka code istaru adi mee blog lo paste cheyali

You are not allowed to view links. Register or Login to view. -- chala tests vunati approve kavadam kastam
You are not allowed to view links. Register or Login to view. --- adsense lage kani chala easy and approve kavadam kooda easy ne
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)