Post: #1
హల్లొ! నేను ఫోటోషాప్ cs3 వాడుతున్నాను, నాకు acctions ఉపయోగించడం ఎలాగొ తెలియచేయండి.

Post: #2
కృష్ణ గారు,

ఫోటోషాప్ లో యాక్షన్స్ గురించి పూర్తి వివరాలతో ట్యుటోరియల్ తయారు చేస్తున్నాను. ఒక వారంలో ఈ ఫోరమ్ లో మీరు ఈ ఫోరమ్ లో యాక్షన్స్ కు సంబంధించిన ట్యుటోరియల్ ను చూడగలరు. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)