Post: #1
అమాయకత్వం ఇచ్చే ఆనందం
అంతులేని సుఖాన్నిస్తుందేమో..

అమ్మ ఒడిలో సేద తీరడం
నాన్న చేయి పట్టుకు నడవడం
అన్న మాటలు
చెల్లి చాడీలు
తమ్ముడి ఆగడాలు
వీటిని అనుభవించేది
అమాయకత్వమే కదా ?!!!

మెదడు పొరళ్ళో
దాగున్న
భయం
అమాయకత్వమేనా??

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
Bhayam kaadu mitrama...
Manchithaname...
AMAYAKATVAM

Please rectify that.
Quote this message in a replyReply

Post: #3
Dear Sumanivenkat !!

బాల్యావస్థ నుండి బయటికొచ్చాక
అన్ని కొత్తగా కనబడతాయి
అన్నీ ఆకర్షిస్తాయి
వాటిని పొందడానికి
మన ప్రయత్నాలూ సాగుతాయి
అలుపు లేకుండా.. ఔన.. ?

అప్పుడు మన ప్రయత్నాలు
ఒకరికి మంచిగాను కొందరికి పిచ్చిగాను
కనబడతాయి !!

కాని మనం మాత్రం మన రెడిమేడ్ వాదనల్తో,
అది కరెక్టే అని నమ్మించే ప్రయత్నాలు చేస్తాం.
అది అమాయకత్వమేనా??? అని అడిగే ఉద్దేశ్యం మాత్రమే నాది!
ఇది ఎవరి మంచితనాన్ని కించపర్చాలని రాసింది కాదు మిత్రమా !!

గమనించగలరు .

ధన్యవాదాలు

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
Sreenu gaaru chaala baagundi mee kavita
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)