Post: #1
నా దగ్గర pinnacle pc tv stereo internal tuner card ఉంది. Tuner card తో ఇచ్చిన
software cd ని install చేస్తుంటే installation faulty అని చూపెడుతుంది. ఈ software
tv tuner card ని recognize చేయడంలేదు. Internet నుండి pinnacle drivers install చేసినా
ప్రయోజనంలేదు. కానీ Nero software Tv tuner card ని గుర్తిస్తుంది. Nero7, Nero8 లలో
పనిచేస్తుంది కానీ Nero9 లో పనిచేయడంలేదు. video quality average గా ఉంది. మరి quality లో
pinnacle best అని అందరూ అంటున్నారు. నా problem కు solution vunda?

Post: #2
మీరు సింపుల్ గా You are not allowed to view links. Register or Login to view. ను ఇన్స్టాల్ చేస్కోండి. ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు

[Image: mahi_sig.jpg]

Post: #3
Thanks Maheshji

Post: #4
మహి గారు మీరు చెప్పినట్లుగానే pinnacle studio install చేసాను.
ఐనా ఇది capturing purpose కోసమే తప్ప viewing purpose కోసం
ఉపయోగపడేలా లేదు. video ని capture చేద్దామన్నా capture error అని
చూపెడుతుంది.

Post: #5
శివ కుమార్ గారు,

నమస్తే, మీరు క్యాప్చర్ సెట్టింగ్స్ లో క్యాప్చర్ డివైస్ ను DV నుండి PCTV కి మార్చవలసి ఉంటుంది. అలా మార్చిన తర్వాత క్యాప్చరింగ్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఇందులోని ప్లేయర్ లో ఫుల్ స్క్రీన్ మోడ్ నుపయోగించి మీరు టీవీ వ్యూయర్ గా ఉపయోగించవచ్చు. వీలైతే పినాకిల్ స్టూడియో 9 వర్షన్ వాడి చూడండి. నేను ఇంతకు ముందు ఈ వర్షన్ లో వాడి చూశాను. అంతే కాకుండా దీనిలో క్యాప్చరింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఒక సారి ప్రయత్నించి చూడండి. కాకపోతే మీ సమస్యను mahigrafix@gmail కు మెయిల్ చేయగలరు..

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)