Post: #1
ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న Windows 7 యొక్క RTM (Release to Manufacturing) ఈ రోజు మైక్రోసాప్ట్ అధికారికంగా రిలీజ్ చేసింది. దీనిని You are not allowed to view links. Register or Login to view. నుండి లేదా You are not allowed to view links. Register or Login to view. నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆయా సైట్లలో మనకు ఒక వాటిడ్ సబ్ స్క్రిప్షన్ ఉండాలి. ఈ రోజు రిలీజ్ కాబడిన వెర్షన్ ఇంగ్లీష్ మాత్రమే, మిగిలిన వెర్షన్స్ ఫైనల్ రిలీజ్ అక్టోబర్ 22 నాటికి రిలీజ్ కావచ్చని భావిస్తున్నారు.

విండోస్ 7 వెర్షన్ ను ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ నుండి డైరెక్ట్ గా .iso ఫైల్ గా డౌన్ లొడ్ చేసుకోవచ్చు. ఒక యూనిక్ కీ కూడా సప్లై చేయబడుతుంది. ఈ .ISO ఫైల్ Home, Premium, Professional, మరియు Ultimate edition ల బండిల్ గా 32bit లేదా 64bit కు విడివిడిగా లభ్యమౌతుంది.

వాటి సైజ్ క్రింది విధంగా ఉంటుంది

Windows 7 - 32 bit: 2385.99 MB
Windows 7 - 64 bit: 3075.30 MB
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)