Post: #1
మీరు ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్ ఐడీలను కలిగి ఉన్నపుడు, Gtalk లో ఒకేసారి మీ అన్నీ జీమెయిల్ ఐడీలతో లాగిన్ అయి ఛాట్ చేయవచ్చు. అలా చేయటానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1. Start > Programs > Google Talk మీద Right Click చేసి క్రింది విధంగా Properties క్లిక్ చేయండి.


[Image: 01.jpg]
2. Properties windowలో Target tab లో ఈ క్రింది విధంగా googletalk.exe" తర్వాత/nomutex ను టైప్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 02.jpg]
3. ఇపుడు మీరు Gtalk open చేసి మీ మొదటి మెయిల్ ఐడీతో లాగిన్ అవండి. వెంటనే మళ్లీ Gtalk open చేసి మీ రెండవ మెయిల్ ఐడీతో లాగిన్ అవండి. వెంటనే మీ టాస్క్ బార్ లో క్రింది విధంగా రెండు Gtalk లు open అయి ఉంటాయి.

[Image: 04.jpg]

4. ఇక మీరు మీ రెండు ఐడీలతో ఒకే సారి ఛాట్ చేయడం మొదలు పెట్టండి.
[Image: 03.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
nice trick...................
good post thnak you very mcuh...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)