Post: #1
ఫోటోషాప్ లో సిగరేట్ ను ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
[Image: d8d311812a.jpg]


1. File - New ను క్లిక్ చేసి New Dialogue Box లో parameters ఈ క్రింది విధంగా సెట్ చేసి ఓ.కే. బటన్ ను క్లిక్ చేయండి.

[Image: b05cc2e1d9.png]

2. Tools - Rectangle Shap Tool ను ఉపయోగించి కాన్వాస్ మీద ఈ క్రింది విధంగా డ్రా చేసి, ఆ లేయర్ కు cigaratte అని రీనేమ్ చేయండి

[Image: 0318621884.jpg]


3. Layers లో cigaratte మీద Double Click కొట్టి Layer Style Properties ఈ క్రింద విధంగా సెట్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

[Image: ed3ec5d7ee.jpg]


4.Tools - Rectangle Shap Tool ను ఉపయోగించి, cigaratte లేయర్ లో 1/4 వంతులో ఇంకొక shape ను గీయండి, (OR) cigaratte లేయర్ ను డూప్లికేట్ లేయర్ తీస్కోని, Ctrl+T నుపయోగించి ఈ క్రింది విధంగా resize చేయండి.తర్వాత దానికి orange, yellow లకు మధ్య కలర్ ను సెట్ చేసి, Filter అని రీ-నేమ్ చేయండి.

[Image: bda4602539.jpg]


5. ఈ క్రింది విధంగా Layers లో Filter యొక్క బ్లెండింగ్ మోడ్ ను Linear Burn గా సెట్ చేయండి.

[Image: 8ea665f2a1.jpg]


6. Tools - Rectangle Shap Tool ను ఉపయోగించి, ఈ క్రింది విధంగా గోల్డెన్ బ్యాండ్ ను క్రియేట్ చేసి, ఆ లేయర్ కు Light yellow కలర్ ను సెట్ చేసి, Band అని రీ నేమ్ చేయండి.

[Image: 9b5056c4fd.jpg]


7. Layers లో Band యొక్క బ్లెండింగ్ మోడ్ ను Linear Burn గా సెట్ చేసి, Band మీద Double Click కొట్టి Layer Style Properties ఈ క్రింద విధంగా సెట్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

[Image: ba466fc67b.jpg][Image: 4c204441b6.jpg]


8. Tools - Line Tool నుపయోగించి cigaratte లేయర్ మీద అడ్డంగా ఒక line ను గీసి, తర్వాత అదే లేయర్ ను కాపీలుగా తీస్కోని, కాపీడ్ లేయర్స్ అన్నింటినీ ఈ క్రింది విధంగా vertical గా align చేయండి. తర్వాత అన్నీ లేయర్స్ ను merge చేసి ఒకే లేయర్ గా చేసి, ఆ లేయర్ కు lines అని రీనేమ్ చేయండి
[Image: d692e0b0bf.jpg]

9. ఇపుడు lines లేయర్ కు ఒపాసిటీ 5% సెట్ చేయండి. క్రింది విధంగా

[Image: ceab630e12.jpg]


10. Layers లో Background లేయర్ పైన క్రొత్త లేయర్ ను క్రియేట్ చేసి, Tools - Elliptical Marquee Tool ను ఉపయోగించి, 2 సన్నటి ఎలిప్స్ ను క్రియేట్ చేసి సిగరేట్ కు పైన క్రింద పెట్టి, మ్యాచింగ్ కలర్స్ ను ఫిల్ చేయండి క్రింది విధంగా: తర్వాత ఆ లేయర్ కు ellipce అని రీనేమ్ చేయండి

[Image: 91b23f47a8.jpg]
[Image: fc557fe2d3.jpg]


11. ఇపుడు సిగరేట్ రెడి అయి చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది. సిగరేట్ కు నిప్పునెలా అంటించా లో 12 వ స్టెప్ నుండి తెలుసుకుందాం

[Image: 437b8231a4.jpg]


12. Layers లో Background లేయర్ పైన క్రొత్త లేయర్ ను క్రియేట్ చేసి, Tools - Brush Tool ను ఉపయోగించి బ్లాక్ కలర్ తో ఈ క్రింది విధంగా డ్రాయింగ్ చేసి, ఆ లేయర్ కు Fire అని రీ నేమ్ చేయండి.

[Image: 629e0044e5.jpg]


13. Fire లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి, Layer Styles లో ఈ క్రింది విధంగా సెట్ చేయండి.

[Image: c4cabe4ed0.jpg]


14. Fire లేయర్ పైన క్రొత్త లేయర్ ను క్రియేట్ చేసి, ఆ లేయర్ లో Brush tool తో Red, Orange కలర్స్ నుపయోగిస్తూ ఈ క్రింది విధంగా అక్కడక్కడా చుక్కలు పెట్టండి.

[Image: 03daddbb01.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)