Post: #1
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2003 ఫైల్ ను పాస్ వర్డ్ తో ప్రొటెక్ట్ చేయడమెలాగో క్రింది వీడియో ట్యుటోరియల్ లో చూడండి.

Quote this message in a replyReply

Post: #2
Wah....!
Dear Sir
Excellent Explanation.
Thank you.

Chinna Information Sir...

A Software tho chesaro,
Meeru Ela Chesaro...cheppandi Sir

Memu dhanyulam avuthamu.

Taristamu Sir
Quote this message in a replyReply

Post: #3
(08-Aug-2009 03:18 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.Chinna Information Sir...

A Software tho chesaro,
Meeru Ela Chesaro...cheppandi Sir

Memu dhanyulam avuthamu.

Taristamu Sir

సర్,

మీ ప్రశ్నకు సమాధానం You are not allowed to view links. Register or Login to view. చూడండి.
Quote this message in a replyReply

Post: #4
ప్రసాద్ గారు,

ఎదుటి వారు సబ్జెక్ట్ లో ఎంత వీక్ గా ఉన్నా విజువల్ ట్యుటోరియల్స్ వారిని ఎంతగానో ఆకట్టుకొని సులభంగా అర్థమయేలా చేస్తాయి. చదివి అర్థం చేస్కొనే దానికంటే, కంటి ద్వారా చూస్తున్నది తొందరగా మెదడుకు వెళ్లి రికార్డ్ అయ్యి స్ట్రైన్ తగ్గిస్తుంది మరియు తొందరగా మైండ్ లో ఫీడ్ అవుతుంది.

ఏమైనా మీ ప్రజెంటేషన్ సూపర్... ఇక దీనిలో ఆడియన్ కు అర్థం కానిదంటూ ఉండదు. ఎలాంటి వారికైనా సులభంగా అర్థం అవుతుంది.

గుడ్ పోస్ట్...థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
Thank U Very Much Prasad Garu.

ilaage video tutotials laa virtual machine ni ela create cheyalo kooda cheppagalaru meeku veelite...

Camtasia chaala baagundi sir.
I will try it.

1ce again Thanks Alot.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)