Post: #1
స్పైడర్ మ్యాన్, ది మమ్మీ లాంటి కొన్ని 3డి-గేమ్స్ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత ఆడాలంటే ఖచ్చితంగా ఆ గేమ్ డిస్క్ సీడీ రామ్ లో ఉంటేనే ఆడగలరు. అంతే కాకుండా కొన్ని ఫ్లాష్ ఇంటారాక్టివ్ ట్యుటోరియల్స్ కూడా ఇలా రీడ్ చేయాల్సిందే. మరి ప్రతి సారి రిక్వైర్డ్ డిస్క్ కోసం వెతకడం, మరియు ఎక్కువ టైమ్స్ డిస్క్ ఉపయోగించడం వలన స్క్రాచెస్ పడి డిస్క్ పని చేయక పోవడం లాంటి ఇబ్బందుల నుండి తప్పించుకోవాలంటే ఊహా జనితమైన సీ.డీ.డ్రైవ్స్ మన కంప్యూటర్ లో క్రియేట్ చేస్కోవాల్సిందే. ఈ ట్యుటోరియల్ లో వర్చువల్ సీ.డీ.డ్రై్ ను క్రియేట్ చేసి మౌంట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం

వర్చ్యువల్ డ్రైవ్ ను క్రియేట్ చేయడానికి మందు ఏదైనా ultra iso లాంటి ప్రోగ్రామ్ ను డౌన్ లోడ్ చేసి సెటప్ చేయండి.
డౌన్ లోడ్ లింక్:
You are not allowed to view links. Register or Login to view.

ఏ సీడీనైతే వర్చ్యువల్ సీడీగా క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సీడీని డ్రైవ్ లో పెట్టండి. ultra iso ను ఓపెన్ చేయండి. ఈ క్రింది steps fallow అవ్వండి.ఈ క్రింది స్టెప్స్ ద్వారా వర్చ్యువల్ డ్రైవ్ క్రియేషన్ ఎలాగో తెలుసుకుందాం.
step1

[Image: 62281743cj3.jpg]


step2
[Image: 77762592hn5.jpg]

step3

[Image: 11299408ke2.jpg]

step4

[Image: 32585935ap9.jpg]
[Image: 91965331nn2.jpg]
[Image: 54370453nj9.jpg]

step5

[Image: 55663426ki3.jpg]

step6
[Image: 11220964bq6.jpg]


[Image: 58120745kz0.jpg]

step7
[Image: 10nr6.jpg]

step8

[Image: 12nd5.jpg]

[Image: 13li2.jpg]

step9
[Image: 14tt3.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
You are not allowed to view links. Register or Login to view.


DAEMON Tools
A virtual disc has much better access rates than a physical one in a corresponding physical drive because the reading speed of a virtual CD/DVD/HD DVD/Blu-ray-ROM is 50x faster compared to normal drive.

With DAEMON Tools you would receive up to 32 virtual SCSI drives and 2 virtual IDE drives that behave just like the “real” physical ones.

No more CD/DVD drive noise. No waiting for disc loading. No need to buy external optical drive for your netbook. DAEMON Tools enables you to use your CD/DVD images as if they were already burned to CD/DVD.

[Image: DAEMON-Tools_1.png]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)