Post: #1
paypal ela register chesukovali .clear ga yevaraina telupagalaru

Post: #2
Paypal లో రిజిస్టరు చేసుకోవడం చాలా తేలిక . కేవలం సరైన ఈ-మెయిలు ఐడి తో రిజిస్టరు
చేసుకోవచ్చును . Paypal అక్కౌంటు వెరిఫికేషను కి తగిన క్రెడిటుకార్డుని / బ్యాంకు అక్కౌంటు
వినియోగించే వరకు కొన్ని పరిమితులు ఉంటాయి . వాటిని జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది .

PayPal site లో అ) personal ఆ) premier ఇ) business అని 3 రకాలుగా
అక్కౌంటు లభిస్తుంది . మన సాధారణ అవసరాలకి PayPal personal account సరిపోతుంది .

* You are not allowed to view links. Register or Login to view. * You are not allowed to view links. Register or Login to view.

PayPal సైటుకి సంబంధించిన పాస్వర్డు విషయంలో చాలా జాగ్రత్తతో ఉండాలి . కంప్యూటరు
లో ఎలాంటి వైరసులు , ట్రోజన్లు , కీలాగర్లు ..... లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది .

PayPal పేరుతో నకిలీ సైట్ల నుండి ఈ-మెయిల్సు వస్తూ ఉంటాయి . వాటిని మనం గుడ్డిగా
నమ్మకూడదు . ఈ మెయిళ్లలోని లింకులపై క్లిక్ చేయకూడదు . బ్రౌజరులో కొత్త విండో/టాబ్
ని ఓపెను చేసి You are not allowed to view links. Register or Login to view. ని టైపు చేసి / బుక్మార్క్ ద్వారా మాత్రమే మనం
PayPal సైటుని చేరుకోవలసి ఉంటుంది .

Post: #3
ముందుగా Paypal లో Account Open చేయడానికి G mail Id ఉండాలి. ఆ తరువాత మీకు ఏదైనా Local Bank లో ( Andra Bank, State Bank Of India, ICICI, HDFC ) Account ఉండాలి.
ఇప్పుడు ముందుగా You are not allowed to view links. Register or Login to view. ని Open చేయండి.


[Image: 2kr0uo.jpg]

దానిలో Signup ని Click చేయండి.

[Image: 2ytqlqt.jpg]

Country అనే చోట India అని పెట్టండి. వేరే Country వాళ్ళు వారి వారి Country ని Select చేసుకోవాలి.
ఆ తరువాత మీకుకావంసిన Account Type ని ఎన్నుకోవాలి. ఆ తరువాత వాళ్ళకి కావలసిన సమాచారాన్ని ఇవ్వండి.

[Image: osqq0z.jpg]

ఆ తరువాత Step By Step Follow కండి.

Post: #4
bank a/c number (or)secret password enter cheyal?

Post: #5
ఒక సారి Signup Start చేయండి. అన్ని తెలుస్తాయి.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)