Post: #1
How To Open Firefox Searches In A New Tab

సాధారణంగా Firefoxలో కొత్తగా Searches చేసినప్పుడు already ఉన్న పేజిలోనే open అవుతాయి.అలా కాకుండా కొ్త్త టాబ్ లో open అవాలంటే సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.
సెట్టింగ్స్ మార్చుకోడానికి ఈ క్రింది విధంగా చేయండి.

1.అడ్రెస్ బార్ లో about:config అని టైప్ చేసి enter కొట్టండి.
2.ఈ క్రింది విధంగా మెసేజ్ కనిపిస్తుంది.I'll be careful,I promise అని ఉన్న చోట క్లిక్ చేయండి.


[Image: jtp3kj.png]

3.filter barలో browser.search.openintab అని టైప్ చేయండి.
4.browser.search.openintab వాల్యూ falseగా ఉంటుంది.


[Image: 2uxu3x3.png]

5.రైట్ క్లిక్ చేసి Toggleను క్లిక్ చేయండి.వాల్యూ trueగా మారుతుంది.Firefoxను restart చేయండి.

థాంక్యూ...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)