Post: #1
నేను MULTIMEDIA అనే కోర్సు వినాను .మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయి చేస్తున్నారు . వాళ్ళు ఆ కోర్సు గురించి బేసిక్ DETAILS కూడా చేపట్లేదు
. మరి అంత స్వార్ధం పనికిరాదు . నాకు వాటి బేసిక్ DEATILES ఎవరికనా తెలిసింటే వివరంగా తెలుపగలరు
Quote this message in a replyReply

Post: #2
సురేష్ గారు, త్వరలోనే మన ఫోరమ్ లో మాయా ట్యుటోరియల్స్ పూర్తి తెలుగులో పోస్టు చేస్తాను. ఆల్రెడీ తయారు చేస్తున్నాను. కంప్లీట్ అయిన వెంటనే ఫోరమ్ లో పోస్టు చేస్తాను. అంతవరకు వేచి ఉండండి

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)