Post: #1
మిత్రులారా,
ప్రపంచంలో ప్రతీ రోజు 30,000 వేలమంది (ఐ.రా.స.లెక్కల ప్రకారం)చనిపోతున్నారు.వీరిలో అత్యధికంగా చిన్నారులే.కారణం తినడానికి తిండిలేక,కనీసం త్రాగడానికి నీళ్ళులేక....మరెంతోమందికి సరైన వైద్య సదుపాయంలేక....
ప్రతీ మనిషిని కదిలించే ఈ వాస్తవాలకు పరిష్కారం....?మనమే....
మనం ఏం చేయగలం?ఇదే మనవద్దనుండి వచ్చే మొదటి సందేహం..
ఇంటర్నెట్లో దేనికోసమో వెతుకుతూ,అవసరం లేకున్నా చాటింగ్ చేస్తూ,బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ వింటూ,డిస్కోథెక్లు పార్కులవెంట తిరుగుతూ ఎంతో విలువైన మన సమయాన్ని వేస్ట్ చేస్తున్నాము(ప్రతీ ఒక్కరనీ నా ఉద్దేశ్యం కాదు).
పైసా ఖర్చులేకుండా కేవలం ఇలా మనం వృధాచేసే ప్రతీ క్షణాన్ని సద్వినియోగపరుచుకొని ఎందరో అభాగ్యుల ఆకలి భాధను తీర్చవచ్చు.
ఇలాంటి వారిని ఆదుకోడానికి ఎన్నో స్వచ్చంద సంస్థలు,వెబ్ సైట్లు ముందుకొచ్చాయి.
ఇక మనం చేయవలసిందల్లా ఈ వెబ్ సైట్లలోకి వెళ్ళడమే.....అందులోని జనరల్ నాలెడ్జ్,క్విజ్స్,పజిల్స్,గేములాడడమే..
ఇందులో మనం చెప్పిన ప్రతీ సరైన జవాబుకు 10 బియ్యపు గింజలు ఇచ్చినట్టే,మనం గెలుచుకున్న 10 పాయింట్లు వారి చదువుకు 10 సెంట్లు ఉపయోగించినట్లే..మరివన్నీ ఎవరిస్తారు? మనతరుపున స్వచ్చంద సంస్థలు ఐ.రా.స.కు ఇస్తాయి.
ఈ వెబ్ సైట్ల వల్ల ఎంతోమందికి సాయంచేయడంతో పాటు,మన నాలెడ్జ్ పెంచుకుంటాం..
ఇకనుండీ మీకు వీలున్నప్పుడు,తప్పకుండా సాయం చేయండి.

ఇవే ఆ సైట్లు.......
You are not allowed to view links. Register or Login to view.

thanQ......
Quote this message in a replyReply

Post: #2
very good post Mr. Srinth your rocking.
Quote this message in a replyReply

Post: #3
డియర్ మిస్టర్ శ్రీనాధ్
చాలా మంచి విషయం చెప్పారు.
మానవతా దృక్పథంతో చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరూ....
వీలైనప్పుడల్లా...
అలా...అలా...ఒక సారి ఆయా సైట్లకు వెళ్ళి...
పజిల్సు...
మన మెదడు మజిల్సూ....
గట్టిదనానికి....ఇవన్నీ మనకూ ఉపయోగమే కదా...
ధన్యవాదాలు.

(కొసమెరుపు : మాటలు చెప్పడమే కాకుండా...మేమూ ఎంతో కొంత టైం తీసుకొని చేస్తామని తెలియజేసుకుంటున్నాము.)
Quote this message in a replyReply

Post: #4
Thank U Srinath Garu,

Indulo naaku first site free rice maatrame telsu.

ilanti sites kosam nenu try chesaanu.
But now I came to know because of U.

Thank U once again.
Quote this message in a replyReply

Post Reply 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)