Post: #1
యాహూ లో వీడియో చాట్ చేయాలి..కాని వీడియో స్ట్రీం అవ్వ్వటం లేదు..

Post: #2
system restart chesi chudandi

Post: #3
Yahoo Messenger>Actions>Invite to view My Webcam>Select the ID to whom you want to Video Chat>configure Internet Connection

Then you should be able to see your your own webcam. When the other person (to whom you want to chat allows you to see his webcam, you can see him in the window)


ఇలాంటి విషయాలలో తెలిసిన వారు వెంటనే మీకు సహాయపడటానికి You are not allowed to view links. Register or Login to view.ఎంతో ఉపయోగం. చిటికెలో మీ సమస్యను తెలిసిన వారు తీర్చగలరు, TeamViewer ద్వారా మీ సిస్టం లొకి ఎంటర్ అయ్యి.కాబట్టి ప్రతి వారికి నా సలహా TeamViewer ఇనస్టాల్ చేసుకోని మరింత సాంకేతిక సహాయం పొందమని.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)